E-Paper
Advertisement

IND VS NZ 5th T20: నేడే 5వ టీ20, సంజుకు నో ఛాన్స్‌, స్టేడియం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌..గంభీర్ కు స్పెష‌ల్ సెక్యూరిటీ!

IND VS NZ 5th T20: నేడే 5వ టీ20, సంజుకు నో ఛాన్స్‌, స్టేడియం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌..గంభీర్ కు స్పెష‌ల్ సెక్యూరిటీ!
Advertisement

IND VS NZ 5th T20: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు చిట్టచివరి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 5th T20I) మధ్య ఐదవ టి20 మ్యాచ్ నిర్వహించనున్నారు. కేరళ లోని తిరువనంతపురం ( Thiruvananthapuram) వేదికగా గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ( Greenfield International Stadium) ఈ ఐదవ టి20 మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కేరళ చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ చివరి మ్యాచ్ ఈ కేరళ స్టార్ కుర్రాడు, లోకల్ బాయ్ గా సంజు శాంసన్ ( Sanju Samson) ఆడటం డౌట్ అని అంటున్నారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ( ishan kishan) తుది జట్టులో ఛాన్స్ దక్కించుకుంటాడని.. శ్రేయాస్ అయ్యర్ లో ( shreyas iyer) మూడవ స్థానంలో తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వార్తలు బయటకు రావడంతోనే సంజు శాంసన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. స్టేడియం వద్ద నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారట.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

సంజు శాంసన్ పైన వేటు.. స్టేడియం దగ్గర ఉద్రిక్తత ?

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఐదవ టి20 నేపథ్యంలో స్టేడియం దగ్గర ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు సంజు శాంసన్ అభిమానులు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటల నుంచి నిరసన తెలపాలని ప్లాన్ చేసుకున్నారట. ఈ మేరకు ఫ్యాన్స్ అందరూ స్టేడియానికి చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాల్టి మ్యాచ్ లో ఎలాగైనా సంజు శాంసన్ ఆడాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. లోకల్ బాయ్ సంజు శాంసన్ ను ఆడించకపోతే చుక్కలు చూపిస్తామని వారిని కూడా ఇస్తున్నారట. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) దొరికితే మాత్రం నరకం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వార్తలు బయటకు రాగానే కేరళ పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేడియం దగ్గర కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గౌతమ్ గా మెరుపు స్పెషల్ సెక్యూరిటీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండియా vs న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

ఇండియా: ప్రాబబుల్ XI: సంజు సామ్సన్ (wk), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష‌దీప్ సింగ్‌

Advertisement

న్యూజిలాండ్: ప్రాబబుల్ XI: టిమ్ సీఫెర్ట్ (wk), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×