E-Paper
Advertisement

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే
Advertisement

Morne Morkel:  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం ఉంది. ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోయినా వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మను తొలగించే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు మొన్నటి నుంచి రోహిత్ శర్మపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ లోనే రోహిత్ శర్మ ( Rohit Sharma) రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారని.. గంభీర్ బలవంతం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే రెండు రోజులుగా ఈ ప్రచారం సాగిన నేపథ్యంలో స్వయంగా బీసీసీఐ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడతాడని హింట్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే బీసీసీఐ ( BCCI) ప్రకటన నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ( Morne Morkel) సంచలన ప్రకటన చేశారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ అవసరమన్నారు. అతడు లేకపోతే టీమిండియా గెలవడం కష్టమేనని హింట్ ఇచ్చారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs. England ) మధ్య మూడవ వన్డే లార్డ్స్  (Lords) వేదికగా ఇవాళ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తుపై జర్నలిస్టులను ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మకు రికార్డులు పెద్దగా లేవని.. అతని పక్కకు పెడతారా ? అంటూ మోర్నే మోర్కెల్ ను నిలదీశారు. దీనిపై మోర్నే మోర్కెల్ రియాక్ట్ అయ్యారు. ఒకటి రెండు మ్యాచ్ ల‌లో రోహిత్ శర్మ విఫలమైతే, పక్కకు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దక్షిణాఫ్రికాలో ఎలా ఆడాలో తనకు తెలుసని… ఆ సీక్రెట్స్ మొత్తం టీమిండియా కు చెబుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ గణాంకాలు పెద్దగా లేకపోయినప్పటికీ… దక్షిణాఫ్రికాలో అతడు అద్భుతంగా ఆడతాడని వెల్లడించారు. బౌన్సర్లను రోహిత్ శర్మ సరిగ్గా డీల్ చేస్తాడని… అలాంటి ఆటగాడు టీమిండియాలో లేడని కుండ బద్దలు కొట్టి చెప్పారు మోర్నే మోర్కెల్.

ద‌క్షిణాఫ్రికాలో ఎలా ఆడాలో టీమిండియాకు చెబుతా

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు సంబంధించిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ( Morne Morkel) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ లో ఆడతానని వెల్లడించిన ఆయన… టీమిండియా గెలిచేందుకు తాను కృషి చేస్తానన్నారు. దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన తనకు.. అక్కడి కండీషన్స్ పూర్తిగా తెలుసు అని తెలిపారు. అక్కడ బౌన్సర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తులు ప్రారంభించినట్లు వివరించారు. దక్షిణాఫ్రికా కండిషన్స్ లో జరిగే మార్పులకు తగ్గట్టుగా టీమిండియాను సిద్ధం చేస్తామన్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచేలా 100% ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

 

 

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×