E-Paper
Advertisement

Inzamam-ul-Haq: పాకిస్తాన్ తో మ్యాచ్ మ‌ళ్లీ జ‌రుగ‌కుండా, దేవుళ్ల‌ను మొక్కుకోండి..భార‌తీయుల‌కు ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌లు

Inzamam-ul-Haq: పాకిస్తాన్ తో మ్యాచ్ మ‌ళ్లీ జ‌రుగ‌కుండా, దేవుళ్ల‌ను మొక్కుకోండి..భార‌తీయుల‌కు ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌లు
Advertisement

Inzamam-ul-Haq:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియాకు ( Team India) వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq). టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్స్ లో మరోసారి పాకిస్తాన్ తో ( Pakistan) మ్యాచ్ పడకుండా, దేవుళ్లకు మొక్కుకోండి అంటూ ఇండియన్ కు వార్నింగ్ ఇచ్చాడు ఇంజమామ్ వుల్ హక్. ఒకవేళ మ్యాచ్ పడితే, మాత్రం చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించాడు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

దేవుళ్ల‌ను మొక్కుకోండి..భార‌తీయుల‌కు ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament)  ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం ( Rain ) కారణంగా రద్దయింది. ఇక ఇవాళ సూపర్ 8 లో భాగంగా ఇవాళ మరో రెండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ కు వార్నింగ్ ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ జరగకుండా ఇండియన్స్ దేవుళ్లను ప్రార్థించుకోవాలని వెల్లడించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ లేదా ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇన్ స్పందించారు. ఫైనల్ లేదా సెమీ ఫైనల్స్ లో ( Semi finals) ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, టీమిండియాలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఇంజమామ్ వుల్ హక్ వార్నింగ్ ఇచ్చారు. మన గ్రూప్ స్టేజ్ లో మా వాళ్లు సరిగ్గా ఆడలేదు… కానీ ఈ సారి కసితో ఆడుతారు అంటూ హెచ్చరించారు ఇంజమామ్ వుల్ హక్. కాబట్టి పాకిస్తాన్ తో మళ్ళీ మ్యాచ్ పడకుండా ఇండియన్ ఫ్యాన్స్, దేవుళ్లను మొక్కుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. ఒకవేళ మ్యాచ్ పడితే, మాత్రం టీమిండియాను దారుణంగా ఓడిస్తామని హెచ్చరించాడు. జీవితంలో మర్చిపోలేని ఓటమిని చవిచూస్తానని తెలిపాడు ఇంజమామ్ వుల్ హక్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Ind vs pak) మధ్య గ్రూప్ స్టేజిలో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సూర్య కుమార్ యాదవ్ సేన.

Advertisement

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×