E-Paper
Advertisement

శ్రేయాస్ అయ్యర్ డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడు..అందుకే ఇంత భ‌యంక‌రంగా ఆడుతున్నాడు

శ్రేయాస్ అయ్యర్ డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడు..అందుకే ఇంత భ‌యంక‌రంగా ఆడుతున్నాడు
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 30% మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో బ్యాటింగ్ చేస్తోన్న శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ గా కూడా ఇరగదీస్తున్నాడు. ఇక మొన్న సూపర్ మ్యాన్‌ తరహాలో గాల్లోకి ఎగిరి క్యాచ్ కూడా అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్ ( shreyas iyer). అదే సమయంలో ముంబై ఇండియన్స్ అభిమానులను ర్యాగింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రేయాస్ అయ్యర్ డ్రగ్స్ తీసుకొని ఆడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టే ఇంత భయంకరంగా ఆడుతున్నాడని ఇంజమామ్-ఉల్-హక్ తెలిపారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

శ్రేయాస్ డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడు..అందుకే ఇంత భ‌యంక‌రంగా ఆడుతున్నాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన అద్భుతమైన కెప్టెన్సీ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వరుసగా విజయాలను నమోదు చేసుకుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల‌లో నాలుగింటిలో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.. దీంతో పాయింట్లు పట్టికలో కూడా మొదటి స్థానంలోకి దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. దీనంత‌టికి కార‌ణం అయ్య‌ర్ కెప్టెన్సీనే. బ్యాటింగ్ లో కూడా మనోడు ఇరగదీస్తున్నాడు. ఐదు మ్యాచ్ ల‌లో నాలుగు సార్లు బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ 203 పరుగులు సాధించాడు. అదే సమయంలో హైదరాబాద్ పై 69 పరుగులతో రెచ్చిపోయాడు.

ఐసీసీ వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి

మొన్న‌ ముంబై ఇండియన్స్ పైన కూడా జట్టును ముందుండిని నడిపించాడు. ఇలా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ ను టాప్ లోకి తీసుకువెళ్లాడు. ముంబై ఇండియన్స్ పైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్యాచ్ అందుకొని ఫీల్డర్ గా కూడా తన సత్తా చాటాడు శ్రేయాస్ అయ్యర్. ఇలాంటి నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) సంచలన వ్యాఖ్యలు చేశాడు. డ్రగ్స్ తీసుకొని, శ్రేమాస్ అయ్యర్ ప్రతి మ్యాచ్ లోనూ ఆడుతున్నాడని ఆరోపణలు చేశారు. అందుకే ఇంత భయంకరంగా శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నాడని షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి మ్యాచ్ లోనూ శ్రేయాస్ అయ్య‌ర్ ను ప‌రీక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఐసీసీ రంగంలోకి దిగి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. శ్రేయాస్ అయ్య‌ర్ డ్ర‌గ్స్ విష‌యంపై ఐసీసీకి కూడా లేఖ రాస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ఇంజమామ్.

Advertisement

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

Related News

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

Big Stories

Advertisement
×