E-Paper
Advertisement

Inzamam-ul-Haq: పాండ్యా కంటే అబ్రార్ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్లేయ‌ర్..అందుకే కావ్య కోట్లు పెట్టింది

Inzamam-ul-Haq: పాండ్యా కంటే అబ్రార్ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్లేయ‌ర్..అందుకే కావ్య కోట్లు పెట్టింది
Advertisement

Inzamam-ul-Haq:   ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకుగాను కావ్య పాప పై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కోరుతున్నాను. అయితే ఇండియా నుంచి తీవ్రస్థాయిలో కావ్య పాప నిర్ణయం పై వ్యతిరేకత వస్తోంది. కానీ, పాకిస్తాన్ నుంచి మాత్రం ఆమెకు అనుకూల వాతావరణ ఏర్పడింది. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు కావ్య పాపను మెచ్చుకుంటూ పోర్చులు పెడుతున్నారు అక్కడి అభిమానులు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్  (  Inzamam-ul-Haq  )   ఈ అంశంపై స్పందించారు. హార్థిక్ పాండ్యా కంటే తోపు ప్లేయర్ అబ్రార్ అహ్మద్ కాబట్టి కోట్లు పెట్టి కావ్య పాప కొనుగోలు చేసిందని బాంబు పేల్చారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది.

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

హార్దిక్ పాండ్యా కంటే అబ్రార్ అహ్మద్ తోపు ప్లేయర్

Advertisement

ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై కావ్య పాపను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అలాగే అభిమానులు మాత్రం కావ్య పాపను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కావ్య పాపకు మరో పాకిస్తాన్ ఆటగాడు సపోర్ట్ గా నిలిచాడు. ఆయనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్  (  Inzamam-ul-Haq). పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ దగ్గర మంచి స్టఫ్ ఉందని.. అందుకే కావ్య పాప ఏరి కోరి అతన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కంటే భయంకరమైన ఆటగాడు అబ్రార్ అహ్మద్ అని వ్యాఖ్యానించారు. అందుకే కోట్లు పెట్టి మరి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిందని వెల్లడించారు ఇంజమామ్-ఉల్-హక్  (  Inzamam-ul-Haq).

అబ్రార్ అహ్మ‌ద్ ను కొనుగోలు చేయడంపై బీసీసీఐ కీలక ప్రకటన

ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన విషయంలో కావ్య పాపది ఎలాంటి తప్పిదం లేదని బిసిసిఐ వెల్లడించింది. విదేశీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే తామేమి చేయలేమని వెల్లడించింది BCCI. ఐపీఎల్ టోర్నమెంట్లో మాత్రం పాకిస్తాన్ ప్లేయర్లకు అనుమతి లేదని వివరించింది. కాగా 2008 నుంచి ఐపీఎల్  (  I P L ) ఆడకుండా పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌పై నిషేధం ఉన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

 

 

https://www.facebook.com/story.php?story_fbid=122164597418815028&id=61574450864731&rdid=T1i6YJIHSD9bFwtF#

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×