E-Paper
Advertisement

IPL 2026 Retention: ఐపీఎల్ మినీ వేలం..10 జ‌ట్లు రిటైన్‌, రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్ట్ ఇదే

IPL 2026 Retention: ఐపీఎల్ మినీ వేలం..10 జ‌ట్లు రిటైన్‌, రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్ట్ ఇదే
IPL 2026 Retention: ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా రిటెన్షన్ లిస్టు బయటకు వచ్చింది. ఏడాది మినీ వేలం మాత్రమే ఉన్న నేపథ్యంలో మొదట రిటెన్షన్ తో పాటు ట్రేడింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక డిసెంబర్ 16వ తేదీన అబుదాబి వేదికగా ఐపిఎల్ మినీ వేలం నిర్వహించబోతున్నారు. ఇక ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం.

10 IPL జ‌ట్లు రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్ట్

SRH జ‌ట్టు ఈ సారి చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. జంపా, చాహర్, ముల్డర్, మనోహర్, సచిన్ బేబీ, టైడ్, సిమర్జీత్ లాంటి ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేసింది. అటు LSG కూడా గ‌త సీజ‌న్ లో పెద్ద‌గా ఆడ‌ని వాళ్ల‌ను వ‌దులుకుంది. మిల్లర్, ఆకాష్ దీప్, బిష్ణోయ్, జోసెఫ్, ఆర్యన్ జుయల్, రాజవర్ధన్, యువరాజ్ చౌదరి వదిలేసిన లిస్టులో ఉన్నారు. RCB విష‌యానికి వ‌స్తే, లివింగ్‌స్టోన్, ఎన్‌గిడి, చికారా, అగర్వాల్, భాండాగే, రాతీ లాంటి కీల‌క ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేశారు. పతిరణ, కాన్వే, రచిన్, హుడా, శంకర్, ఎ సిద్ధార్థ్, నాగర్‌కోటి, త్రిపాఠి, రషీద్, బేడీ లాంటి ప్లేయ‌ర్ల‌ను CSK వేలంలోకి వ‌దిలేసింది.

టాప్లీ, జాకబ్స్, రాజు, కర్ణ్ శర్మ, శ్రీజిత్, ముజీబ్, లిజాద్, పుత్తూరు లాంటి ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేసుకుంది ముంబై ఇండియ‌న్స్‌. మాక్స్‌వెల్, ఇంగ్లిస్, హార్డీ, కుల్దీప్ సేన్, దూబే లాంటి ప్లేయ‌ర్ల‌ను PBKS వ‌దిలేసింది. రస్సెల్, డి కాక్, వెంకటేష్, మొయిన్, నోర్ట్జే, గుర్బాజ్, స్పెన్సర్, సకారియా, సిసోడియా లాంటి ప్లేయ‌ర్ల‌ను KKR వేలంలో వ‌దిలేసింది. DC విష‌యానికి వ‌స్తే ఫాఫ్, మెక్‌గుర్క్, మోహిత్, నల్కండే, మన్వంత్, ఎస్ అటల్ వ‌ద్ద‌నుకుంది. షనక, కోయెట్జీ, జనత్, కుల్వంత్, లోమ్రోర్ లాంటి ప్లేయ‌ర్ల‌ను గుజ‌రాత్ టైటాన్స్‌, తీక్షణ, హసరంగా, ఫరూకీ, K రాథోడ్, అశోక్ శర్మ, కార్తికేయ, మధ్వల్ లాంటి వాళ్ల‌ను రాజ‌స్థాన్ రాయల్స్ వ‌దిలేసుకున్నాయి.

10 IPL జ‌ట్లు రిటైన్ చేసుకున్న‌ ప్లేయర్ల లిస్ట్

RR: యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మేయర్, వైభవ్ సూర్యవంశీ, శుభమ్ దూబే, లువాన్ డ్రే-ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్, క్వెన్ మఫాకా, నంద్రే బుర్గర్ లాంటి ప్లేయ‌ర్ల‌ను రాజ‌స్తాన్ రిటైన్ చేసుకుంది.

DC: అక్షర్ పటేల్ (సి), కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అశుతోష్ శర్మ, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ,మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, అజయ్ మండల్ , మాదవ్ తివారీ లాంటి ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకుంది ఢిల్లీ.

పంజాబ్ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జాన్‌సెన్, హర్‌ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముషీర్ ఖాన్, ప్యాలా అవినాష్, హర్నూర్ షెన్ట్లేవి, సూర్యన్ష్ట్లేవి, ఎమ్. లాకీ ఫెర్గూసన్, వైషాక్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్, విష్ణు వినోద్.

SRH:  విష‌యానికి వ‌స్తే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్,ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ ఉన్నారు.

MI రిటైన్ ప్లేయ‌ర్లు

రోహిత్ శర్మ

సూర్య కుమార్ యాదవ్

రాబిన్ మింజ్

ర్యాన్ రికెల్టన్* (SA)

తిలక్ వర్మ

హార్దిక్ పాండ్యా

నమన్ ధీర్

మిచెల్ సాంట్నర్* (NZ)

విల్ జాక్స్* (AUS)

కార్బిన్ బాష్* (SA)

రాజ్ బావ

ట్రెంట్ బౌల్ట్* (NZ)

జస్ప్రీత్ బుమ్రా

దీపక్ చాహర్

అశ్వని కుమార్

రఘు శర్మ

అల్లా ఘజన్‌ఫర్* (AFG)

RCB Retain List

రజత్ పాటిదార్

విరాట్ కోహ్లీ

టిమ్ డేవిడ్* (AUS)

దేవదత్ పడిక్కల్

ఫిల్ సాల్ట్* (ENG)

జితేష్ శర్మ

కృనాల్ పాండ్యా

జాకబ్ బెథెల్* (ENG)

రొమారియో షెపర్డ్* (WI)

స్వప్నిల్ సింగ్

జోష్ హాజిల్‌వుడ్* (AUS)

భువనేశ్వర్ కుమార్

రాసిఖ్ సలామ్

యశ్ దయాళ్

సుయాష్ శర్మ

నువాన్ తుషార* (SL)

అభినందన్ సింగ్

CSK రిటైన్ లిస్ట్

– డెవాన్ కాన్వే
– రాహుల్ త్రిపాఠి
– వంశ్ బేడీ
– ఆండ్రీ సిద్దార్థ్
– రచిన్ రవీంద్ర
– దీపక్ హుడా
– విజయ్ శంకర్
– షేక్ రషీద్
– కమలేష్ నాగరకోటి
– మతీశ పతిరణ

కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ లిస్ఠ్‌

రింకూ సింగ్

అంగ్క్రిష్ రఘువంశీ

మనీష్ పాండే

రోవ్‌మాన్ పావెల్* (WI)

అనుకుల్ రాయ్

రమణదీప్ సింగ్

వైభవ్ అరోరా

సునీల్ నరైన్* (WI)

వరుణ్ చకారవర్తి

హర్షిత్ రాణా

ఉమ్రాన్ మాలిక్

LSG రిటైన్ లిస్ట్‌

– రిషబ్ పంత్
– ఆడమ్ మార్క్రామ్
– అబ్దుల్ సమద్
– ఆయుష్ బడోని
– హిమ్మత్ సింగ్
– మాథ్యూ బ్రీట్జ్కే
– నికోలస్ పూరన్
– మిచెల్ మార్ష్
– షాబాజ్ అహ్మద్
– అర్షిన్ కులకర్ణి
– ఎం షమీ
– మయాంక్ యాదవ్
– అవేష్ ఖాన్
– మొహసిన్ ఖాన్
– ఎం సిద్ధార్థ్
– దిగ్వేష్ రాఠీ
– యువరాజు యాదవ్
– ఆకాష్ దీప్

GT రిటైన్‌ List

– శుభమన్ గిల్
– సాయి సుదర్శన్
– కుమార్ కుశాగ్రా
– అనుజ్ రావత్
– జోస్ బట్లర్
– నిశాంత్ సింధు
– వాషింగ్టన్ సుందర్
– అర్షద్ ఖాన్
– షారుఖ్ ఖాన్
– రాహుల్ తెవాటియా
– కగిసో రబడ
– ఎం సిరాజ్
– ప్రసిద్ధ కృష్ణ
– ఇషాంత్ శర్మ
– గుర్నూర్ సింగ్ బ్రార్

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×