E-Paper
Advertisement

IPL Auction 2026: RCBలోకి రూ.23.75 కోట్ల ప్లేయ‌ర్…లివింగ్‌స్టోన్, ర‌చిన్ ర‌వీంద్ర,బెయిర్‌స్టో UNSOLD

IPL Auction 2026:  RCBలోకి రూ.23.75 కోట్ల ప్లేయ‌ర్…లివింగ్‌స్టోన్, ర‌చిన్ ర‌వీంద్ర,బెయిర్‌స్టో UNSOLD
Advertisement

IPL Auction 2026:  ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament )
సంబంధించిన మినీ వేలం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అబుదాబి వేదికగా ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మినీ వేలంలో కీలక ప్లేయర్లు అన్ సోల్డ్‌ గా మిగిలిపోతుంటే, కొంత మంది ప్లేయర్లకు చాలా తక్కువ ధర వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ జట్టు డేంజర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. అతన్ని కేవలం ఏడు కోట్లకే చాలా తెలివిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB ) దక్కించుకోవడం జరిగింది. గత మెగా వేలంలో 23.75 కోట్లు పలికాడు వెంకటేష్ అయ్యర్ ( VENKATESH IYER). కానీ గత సీజన్ లో కేకేఆర్ జట్టు తరఫున పెద్దగా రాణించలేదు వెంకటేష్ అయ్యర్. అందుకే అతన్ని వదిలేసుకుంది కేకేఆర్. దీంతో RCB కేవలం ఏడు కోట్లకే కొనుగోలు చేసి మంచి ప్లేయర్ ను తమ జట్టులోకి తీసుకుంది.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

లివింగ్‌స్టోన్, ర‌చిన్ ర‌వీంద్ర,బెయిర్‌స్టో UNSOLD

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలంలో గ్రీన్ లాంటి ప్లేయర్ భారీ ధర పలికితే మిగిలిన విదేశీ ప్లేయర్లు మాత్రం అవమానానికి గురవుతున్నారు. డేంజర్ బ్యాటింగ్ తో రెచ్చిపోయే కీలక ప్లేయర్లను ఐపీఎల్ లోని 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. లివింగ్ స్టోన్, రచిన్ రవీంద్ర, బెయిర్ స్టో లాంటి ప్లేయర్లు కూడా అన్ సోల్డ్‌ అయ్యారు. ర‌చిన్‌ రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగాడు. కానీ గత సీజన్ లో అతడు టెస్ట్ ఆటగాడిలాగా ప్రదర్శన కనబరచడంతో వాళ్లు తొలగించుకున్నారు. ఇప్పుడు వేలంలో కూడా అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. ఇటు డేంజర్ ఆటగాడిగా పేరు ఉన్న లివింగ్ స్టోన్ పంజాబ్ అలాగే ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో విఫలమయ్యాడు. అటు జాతీయ జట్టులో కూడా పెద్దగా రాణించడం లేదు. దీంతో అన్ సోల్డ్‌ అయిపోయాడు. బెయిర్ స్టో కూడా ఈసారి నిరాశ చెందాడు. అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు.

 

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×