E-Paper
Advertisement

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి
Advertisement

Alastair Cook On IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై (Indian Premier League tournament) మరోసారి ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలస్టర్ కుక్ (Alastair Cook) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ పరమ చెత్త లీగ్ అంటూ బాంబు పేల్చాడు. దానివల్ల క్రికెటర్లకు ఇలాంటి ఉపయోగం లేదని హేళన చేస్తూ మాట్లాడారు. ఐపీఎల్ అంటూ విర్రవీగిన టీమిండియా క్రికెటర్లు ఇంగ్లాండ్ లో బొక్కబోర్లా పడ్డారని గుర్తు చేశారు. ఇంకా కూడా ఐపీఎల్ జపం చేస్తే అస్సలు నడవబోద‌ని సెటైర్లు పేల్చారు. ఇప్పటికైనా తన మాట విని ఇంగ్లాండ్ క్రికెటర్లు వెంటనే… ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేసుకోవాలని కోరారు. ఐపీఎల్ ను వదిలేసి ఇంగ్లాండ్ కంట్రీ క్రికెట్ ఆడుకోవాలని వివరించారు. అప్పుడే క్రికెటర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అలస్టర్ కుక్.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

Advertisement

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జాకబ్ బెతెల్ కు తీవ్ర గాయం అయింది. ఈ 22 ఏళ్ల జాకబ్ బెతెల్ మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకున్నాడు. అయితే, గాయం నుంచి తప్పుకున్న జాకబ్ బెతెల్ గురించి ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలస్టర్ కుక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి లీగ్స్ లలో ఆడకూడదని జాకబ్ బెతెల్ కు కీలక సూచనలు చేశారు.

ఐపీఎల్ కంటే ఇంగ్లాండ్ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాంటప్పుడు ఇలా గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారని వెల్లడించారు. తాను చెప్పినప్పటికీ ఐపీఎల్ 2026 టోర్నమెంటులో జాకబ్ బెతెల్… అనవసరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడి, టైం వేస్ట్ చేసుకున్నాడని ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు గాయం బారిన పడి…. ది 100 లీగ్ టోర్నమెంట్ కు కూడా దూరమవుతున్నాడని వివరించారు. ఇకపైన ఫ్రాంచైజీ లీగ్స్ ఆడకూడదని… ముఖ్యంగా ఐపీఎల్ కు దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలస్టర్ కుక్ (Alastair Cook).

ఐపీఎల్ ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డ‌కండి

Advertisement

ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ ఇచ్చే డబ్బు వైపు ఆకర్షితులు అయి కుర్ర క్రికెటర్లు చెడిపోతున్నారని ఇబ్బంది పడ్డారు. దేశం కోసం ఆడడంలో ఉండే గౌరవాన్ని కాపాడుకోవాలని యంగ్ క్రికెటర్లకు కీలక సూచనలు చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరుపున ఆయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కోరారు. అప్పుడే దేశం తరఫున ఆడినందుకు గౌరవం దక్కుతుందని తెలిపారు. కానీ డబ్బుల కోసం మూడు నెలలపాటు ఇండియాకు వెళ్లి ఐపిఎల్ ఆడాల్సిన పనిలేదని ఫైర్ అయ్యారు.

 

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

 

 

Related News

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

పాకిస్తానోడి సిక్స‌ర్లు..కావ్య పాప సంబ‌రాలు…మ‌ళ్లీ దేశ‌ద్రోహి అంటూ పోస్టులు

Big Stories

Advertisement
×