E-Paper
Advertisement

IPL Records: ఐపీఎల్ హిస్టరీని షేక్ చేసిన రికార్డులు.. ఇవి బ్రేక్ అవుతాయా?

IPL Records: ఐపీఎల్ హిస్టరీని షేక్ చేసిన రికార్డులు.. ఇవి బ్రేక్ అవుతాయా?
Advertisement

IPL Records: మైదానంలో మెరుపులు.. గ్యాలరీలో హోరు.. స్కోర్ బోర్డుపై పరుగుల జోరు!

రికార్డులు బద్దలు కొట్టాలన్నా.. కొత్త చరిత్ర సృష్టించాలన్నా అది IPLలో మాత్రమే సాధ్యం.

Advertisement

మరి 2026 సీజన్ యుద్ధం మొదలవ్వక ముందే, ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీని షేక్ చేసిన ఆ రికార్డులేంటో  మనమూ ఓ లుక్కేద్దామా !

బ్యాటింగ్ రికార్డ్స్ 
అత్యధిక పరుగులు:విరాట్ కోహ్లీ(8,661 పరుగులు). ఐపీఎల్ చరిత్రలో 8,000 మార్కును దాటిన ఏకైక ఆటగాడు.
అత్యధిక సెంచరీలు:విరాట్ కోహ్లీ (8 సెంచరీలు).
అత్యధిక హాఫ్ సెంచరీలు:విరాట్ కోహ్లీ (63) మరియుడేవిడ్ వార్నర్ (61).
అత్యధిక సిక్సర్లు:క్రిస్ గేల్ (357 సిక్సర్లు). యాక్టివ్ ప్లేయర్లలో రోహిత్ శర్మ (302) రెండో స్థానంలో ఉన్నాడు.
అత్యధిక ఫోర్లు:విరాట్ కోహ్లీ (771) మరియు శిఖర్ ధావన్ (768).
అత్యధిక వ్యక్తిగత స్కోరు:క్రిస్ గేల్ (175* పరుగులు – పుణే వారియర్స్ మీద, 2013లో).
ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు:విరాట్ కోహ్లీ (973 పరుగులు – 2016 సీజన్‌లో).

Advertisement

అత్యధిక స్ట్రైక్ రేట్ (కనీసం 100 బంతులు):ఆండ్రీ రస్సెల్ (170+). ఇతను డెత్ ఓవర్లలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్.
వేగవంతమైన సెంచరీ:క్రిస్ గేల్ (కేవలం 30 బంతుల్లో – 2013లో పుణేపై).
వేగవంతమైన హాఫ్ సెంచరీ:యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో – 2023లో KKR మీద).
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు:క్రిస్ గేల్ (17 సిక్సర్లు – 175* రన్స్‌ చేసిన ఇన్నింగ్స్‌లో).
అత్యధిక సార్లు డకౌట్ :దినేష్ కార్తీక్ మరియు గ్లెన్ మాక్స్‌వెల్ (చెరో 18 సార్లు).

 

బౌలింగ్ రికార్డులు 
అత్యధిక వికెట్లు:యుజ్వేంద్ర చాహల్(221 వికెట్లు).
అత్యుత్తమ బౌలింగ్:అల్జారీ జోసెఫ్ (6/12 – సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద, 2019లో).
అత్యధిక డాట్ బాల్స్:భువనేశ్వర్ కుమార్.
అత్యధిక మెయిడెన్ ఓవర్లు:ప్రవీణ్ కుమార్(14).

అత్యధిక హాట్రిక్స్:అమిత్ మిశ్రా (3 హాట్రిక్స్). ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్.
అత్యుత్తమ ఎకానమీ రేట్ (కెరీర్):రషీద్ ఖాన్(దాదాపు 6.73). టీ20 ఫార్మాట్‌లో ఇది అసాధారణమైన రికార్డు.
అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్:సునీల్ నరైన్ (180+ వికెట్లు).
ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు (Purple Cap):హర్షల్ పటేల్ (32 వికెట్లు – 2021) మరియు డ్వేన్ బ్రావో (32 వికెట్లు – 2013).

also read:Theatres: థియేటర్లు ఇక మూసుకోవాల్సిందేనా ?

జట్టు రికార్డ్స్ 
అత్యధిక టైటిళ్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023)
ముంబై ఇండియన్స్ (MI):5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020)
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): 3 సార్లు (2012, 2014, 2024)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): 1 సారి (2025లో తొలి టైటిల్)
అత్యధిక టీమ్ స్కోరు:రాజస్థాన్ రాయల్స్ (286/6 – సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద, 2025లో).
అత్యల్ప టీమ్ స్కోరు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(49 – కోల్‌కతా మీద, 2017లో).

ఇతర రికార్డ్స్ 
అత్యధిక మ్యాచ్‌లు:మహేంద్ర సింగ్ ధోనీ (260 పైగా మ్యాచ్‌లు).
అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌గా):విరాట్ కోహ్లీ (117 క్యాచ్‌లు).
అత్యధిక వికెట్ కీపింగ్ డిస్మిసల్స్:ఎం.ఎస్. ధోనీ.

 భాగస్వామ్యాలు (Partnership Records)
అత్యధిక పరుగుల భాగస్వామ్యం:విరాట్ కోహ్లీ & ఏబీ డివిలియర్స్ (229 పరుగులు – గుజరాత్ లయన్స్‌పై, 2016).
రెండో అత్యధిక భాగస్వామ్యం: మళ్లీ వీరిద్దరే (215* పరుగులు – ముంబై ఇండియన్స్‌పై, 2015).
ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ఇవి మర్చిపోలేని జ్ఞాపకాలు.

 కెప్టెన్సీ రికార్డ్స్ 
అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్:ఎం.ఎస్. ధోనీ. ఇతను కెప్టెన్‌గా 130 పైగా మ్యాచ్‌ల్లో గెలిపించాడు.
అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా :ఎం.ఎస్. ధోనీ(220+ మ్యాచ్‌లు).

ఫీల్డింగ్ & వికెట్ కీపింగ్
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు:మొహమ్మద్ నబీ (SRH తరపున 5 క్యాచ్‌లు – 2021లో).
అత్యధిక స్టంపింగ్స్:ఎం.ఎస్. ధోనీ (42 స్టంపింగ్స్). మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడంలో ఇతని తర్వాతే ఎవరైనా.

కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్:
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:ఏబీ డివిలియర్స్ (25 సార్లు).
వరుసగా అత్యధిక విజయాలు:కోల్‌కతా నైట్ రైడర్స్ (2014-15 మధ్య వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచింది).
తక్కువ పరుగుల తేడాతో విజయం: 1 పరుగు తేడాతో గెలిచిన మ్యాచ్‌లు ఇప్పటివరకు 12 కంటే ఎక్కువ ఉన్నాయి (ముంబై ఇండియన్స్ ఫైనల్స్‌లో రెండుసార్లు ఇలాగే నెగ్గింది).

చూడాలి మరి వచ్చే మ్యాచుల్లో ఇంకెన్ని రికార్డులు హిస్టరీలోకి ఎక్కేస్తాయో !

also read:IPL History : ఐపీఎల్ ఎలా పుట్టింది?క్రికెట్ ప్రపంచాన్ని మార్చిన రివెంజ్ స్టోరీ!

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×