E-Paper
Advertisement

Irfan Pathan: వ‌న్డేలకు జ‌డేజా ప‌నికిరాడు..భార్య‌ అడ్డం పెట్టుకుని టీమిండియాలో ఇంకా ఆడుతున్నాడు! !

Irfan Pathan: వ‌న్డేలకు జ‌డేజా ప‌నికిరాడు..భార్య‌ అడ్డం పెట్టుకుని టీమిండియాలో ఇంకా ఆడుతున్నాడు! !
Advertisement

Irfan Pathan:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Ind vs nz) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆల్ రౌండర్ గా పేరు గాంచిన రవీంద్ర జడేజా పెద్దగా రాణించడం లేదు. ముఖ్యంగా బౌలింగ్లో కచ్చితంగా రెండు నుంచి మూడు వికెట్లు తీయగల సత్తా ఉన్న రవీంద్ర జడేజా, తన పట్టు కోల్పోయాడు. గతంలో తరహాలో ఇప్పుడు అస్సలు ఆడడం లేదు. దానికి తోడు ఫీల్డింగ్ లో కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు బ్యాటింగ్ లో జిడ్డు ప్రదర్శన చేసి అందరినీ టార్చర్ పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకాకపోతే టీమిండియా కు రిటైర్మెంట్ ప్రకటించాలంటూ రవీంద్ర జడేజా పరువు తీశారు ఇర్ఫాన్ పఠాన్.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

రవీంద్ర జడేజా పరువు తీసిన ఇర్ఫాన్ పఠాన్

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో రవీంద్ర జడేజా అత్యంత చెత్త ప్రదర్శన కనబరచడంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan ) సీరియస్ అయ్యారు. కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా మాత్రం దారుణంగా ఆడినట్లు ఫైర్ అయ్యారు. రెండవ వన్డేలో రవీంద్ర జడేజా ఆట చూస్తే చిరాకు లేసిందని నిప్పులు జరిగారు. 2020 నుంచి ఇప్పటివరకు ఒక్క అర్థ సెంచరీ చేయని చెత్త ప్లేయర్ రవీంద్ర జడేజా ( Ravindra jadeja ) అంటూ మండిపడ్డారు. గతంలో తరహాలో ఇప్పుడు రవీంద్ర జడేజా ఆడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్, బ్యాటింగ్ అలాగే బౌలింగ్ అన్ని విభాగాల్లో రవీంద్ర జడేజా సరిగ్గా ఆడడం లేదని చురకలు అంటించారు. వెంటనే రవీంద్ర జడేజా వన్డేల నుంచి తప్పుకోవాలని కూడా మర్యాదగా సూచనలు చేశారు ఇర్ఫాన్ పఠాన్.

వైఫ్ అధికారంతో టీమిండియాలో కొనసాగుతున్న జడేజా?

గుజరాత్ కు చెందిన మంత్రి రివాబా జడేజా ( Rivaba jadeja) కారణంగా టీమిండియాలో ఇంకా కూడా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడని సంచలన ఆరోపణలు కూడా చేశాడు ఇర్ఫాన్ పఠాన్. టీమిండియాలో బిజెపి రాజకీయాలు కొనసాగుతున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయన భార్య మంత్రిగా ఉన్న నేపథ్యంలో, రవీంద్ర జడేజా కు అవకాశాలు ఎక్కువగా అవకాశాలు వన్డే జట్టులో వస్తున్నాయని తెలిపారు. ఇలా పాలిటిక్స్ ద్వారా టీమిండియాలో రవీంద్ర జడేజా ఆడితే కుర్ర క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు. కాగా ర‌వీంద్ర జ‌డేజా రివాబా జ‌డేజా ( Rivaba jadeja) గుజ‌రాత్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ఇటీవ‌లే గుజ‌రాత్ విద్యాశాఖ మంత్రిగా కూడా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకున్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×