E-Paper
Advertisement

Harleen Deol: హర్లీన్ డియోల్ కు ఇంత పొగ‌రు అవ‌స‌ర‌మా? బెదిరించి జితేష్ శర్మ‌తో కాళ్లు మొక్కించుకుందిగా

Harleen Deol: హర్లీన్ డియోల్ కు ఇంత పొగ‌రు అవ‌స‌ర‌మా? బెదిరించి జితేష్ శర్మ‌తో కాళ్లు మొక్కించుకుందిగా
Advertisement

Harleen Deol: టీమిండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ ( Harleen Deol ) సరికొత్త వివాదంలో వచ్చిక్కుకున్నారు. ఓ టీం ఇండియా స్టార్ క్రికెటర్ చేత ఆమె కాళ్ళు మొక్కించుకున్నారు. తాజాగా జితేష్ శర్మను ఉద్దేశించి తన కాళ్లు మొక్కు, అంటూ బెదిరించారు హర్లీన్ డియోల్. దీంతో వెంటనే ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు జితేష్ శర్మ ( Jitesh Sharma). ఈ సంఘటన గురువారం జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా రెండవ టి20 మ్యాచ్ ( India vs South Africa, 2nd T20I) సందర్భంగా చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హర్లీన్ డియోల్ ను ఉద్దేశించి, తిట్టిపోస్తున్నారు.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

హర్లీన్ డియోల్ కాళ్లు మొక్కిన జితేష్ శర్మ

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd T20I) మధ్య న్యూ చండీగఢ్ వేదికగా ( Maharaja Yadavindra Singh International Cricket Stadium, Mullanpur, New Chandigarh) గురువారం రెండవ టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమ్ ఇండియా 51 పరుగులు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత టీమిండియా లేడీ క్రికెటర్ హర్లీన్ డియోల్ కాళ్లు మొక్కాడు జితేష్ శర్మ. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి దగ్గరి సంబంధం లేకపోయినా.. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. టీమిండియా క్రికెట్ జట్టులో జితేష్ శర్మ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అటు టీమిండియా మహిళా జట్టులో కీలక ప్లేయర్ గా హర్లీన్ డియోల్ కొనసాగుతున్నారు.

ఇద్దరూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కాస్త క్లోజ్ గా ఉంటున్నారట. అందుకే సరదాగా తన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోమని హర్లీన్ డియోల్ సైగ‌లు చేసింది. దీంతో చేసేది ఏమీ లేక‌ వెంటనే హర్లీన్ డియోల్ కాళ్ళు మొక్కేశాడు జితేష్ శ‌ర్మ‌. ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్లీన్ డియోల్ కు ఇంత పొగరెందుకు అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక మగాడితో కాళ్లు మొక్కించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. వెంటనే జితేష్ శర్మకు స్వారీ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు టీం ఇండియా ఫ్యాన్స్. కాగా, టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd T20I) మధ్య జ‌రిగిన రెండో టీ20లో జితేష్ శ‌ర్మ కేవ‌లం 27 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు.

Advertisement

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×