E-Paper
Advertisement

జోఫ్రా ఆర్చ‌ర్ ఓవ‌రాక్ష‌న్‌..దొబ్బెయ్ రా అంటూ అభిషేక్ శర్మ సీరియ‌స్

జోఫ్రా ఆర్చ‌ర్ ఓవ‌రాక్ష‌న్‌..దొబ్బెయ్ రా అంటూ అభిషేక్ శర్మ సీరియ‌స్
Advertisement

Archer-Abhishek:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan)సెంచరీ మిస్ కాగా, డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రం డకౌట్ అయ్యాడు. జోప్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా జోఫ్రా అర్చర్ ( Jofra Archer) అసభ్యకరమైన సైగలు చేస్తూ అభిషేక్ శర్మను ( Abhishek Sharma ) రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ నెలకొంది.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

జోఫ్రా ఆర్చ‌ర్ ఓవ‌రాక్ష‌న్‌..దొబ్బెయ్ రా అంటూ అభిషేక్ శర్మ సీరియ‌స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో జోఫ్రా ఆర్చర్ ఓవరాక్షన్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిపో అంటూ రెచ్చిపోయి అసభ్యకర సైగలు చేశాడు. ఇక జోఫ్రా ఆర్చర్ చేసిన ఓవరాక్షన్ కు వెంటనే అభిషేక్ శర్మ కూడా కౌంటర్ ఇచ్చాడు. “దొబ్బెయ్ రా నువ్వే” అంటూ హెచ్చరించాడు అభిషేక్ శర్మ. దీంతో అభిషేక్ శర్మ అలాగే జోఫ్రా ఆర్చర్ మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సెంచ‌రీ మిస్ చేసుకున్న ఇషాన్ కిష‌న్

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్నిత 20 ఓవర్లలో 216 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయింది. అయితే అభిషేక్ శర్మ (Abhishek sharma)  డక్ అవుట్ ( Duck Out) అయినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 44 బందులో 91 పరుగులు సాధించాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan). ఇందులో ఆరు సిక్సర్లు అలాగే ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. 206 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు. మిగిలిన క్లాసెన్ 40 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar reddy) 28 పరుగులతో రాణించాడు. సలీల్ అరోరా 24 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇంకా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమైనప్పటికీ హైదరాబాద్ మాత్రం 216 పరుగులు సాధించింది.

Advertisement

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌జోఫ్రా ఆర్చ‌ర్ ఓవ‌రాక్ష‌న్‌..దొబ్బెయ్ రా అంటూ అభిషేక్ శర్మ సీరియ‌స్

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×