E-Paper
Advertisement

Rachin Ravindra: పలాష్ ఒక్కడే కాదు, రచిన్ రవీంద్ర కూడా స్మృతి మందానను మోసం చేశాడా?

Rachin Ravindra: పలాష్ ఒక్కడే కాదు, రచిన్ రవీంద్ర కూడా స్మృతి మందానను మోసం చేశాడా?
Advertisement

Rachin Ravindra: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన ఇటీవల తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో జరగాల్సిన తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. దీంతో వారాల తరబడి నెలకొన్న ఊహాగానాలకు క్లారిటీ వచ్చింది. వీరిద్దరి వివాహం రద్దు అయినట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల ఆమె అధికారికంగా ప్రకటించింది.

Also Read: Sara Tendulkar: నిన్న పాండ్య లవర్, ఇప్పుడు గిల్ ప్రియురాలు.. మొత్తం బట్టలు విప్పుకొని తిరుగుతున్నారుగా!

Advertisement

నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి వేడుకని నిలిపివేశారు. ఆ తర్వాత పలు కారణాలవల్ల పలాశ్ కూడా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా స్మృతి తన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

 

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి:

Advertisement

తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి మందాన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తూ.. ” గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితం పై ఎన్నో వదంతులు వచ్చాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారిటీ ఇస్తున్నాను. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా. మీరు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి. ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్ పైనే ఉంది. దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రతినిత్యం వహించడం నా ప్రధాన లక్ష్యం. నేను వీలైనంత కాలం భారత జట్టు తరపున ఆడాలని, ట్రోఫీలను గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎప్పుడూ దాని పైనే ఉంటుంది. నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఇక ముందుకు సాగవలసిన సమయం వచ్చింది” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

Also Read: Varanasi Cricket stadium: మోదీనా మజాకా.. హిందుత్వం ఉట్టిపడేలా క్రికెట్ స్టేడియం.. గ్రౌండ్ మొత్తం ఇక శివతాండవమే

 

స్మృతి మందానా ని రచిన్ రవీంద్ర మోసం చేశాడా..?:

స్మృతి మందాన వివాహం రద్దు అయినప్పటినుండి పలాశ్ – స్మృతి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. పలాశ్ స్మృతిని మోసం చేశాడని, అందుకే స్మృతి పెళ్లి రద్దు చేసుకుందని ఆరోపణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే న్యూజిలాండ్ క్రికెటర్ రవీంద్ర – పలాశ్ ముచ్చల్ చూడడానికి ఒకేలా ఉండడంతో భారత అభిమానులు రచిన్ రవీంద్ర ఇంస్టాగ్రామ్ లో కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో స్మృతి పేరు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది. అభిమానులు రచిన్ రవీంద్రని.. పలాశ్ అనుకొని అతడి ఇంస్టాగ్రామ్ పేజీలో కామెంట్లు చేస్తున్నారు. ఇవి చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇక రచిన్ రవీంద్ర గతంలో ప్రేమిలా మొరార్ అనే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు.

 

 

View this post on Instagram

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×