BigTV English

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై  హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Kashish Kapoor :   సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొంత మంది మంచి ఫామ్ లో ఉండగా.. తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల్లో మ్యాచ్ లకు దూరం కావాల్సి వస్తుంది. మరికొందరూ ఫామ్ లేమితో  ఆటకు సెలక్ట్ కారు. కొందరూ క్రికెట్ ని అద్భుతంగా ఆడుతారు. మరికొందరూ కొన్ని సార్లు మాత్రమే అద్భుతంగా ఆడుతారు.. మరికొన్ని సార్లు విఫలం చెందుతారు. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. వీరి ఆట గురించి రకరకాలుగా చర్చించుకుంటారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి కాశీష్ కపూర్ ఓ క్రికెటర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Also Read : Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

 బ్యూటీ పై హాట్ కామెంట్స్ 


ముఖ్యంగా కాశీష్ కపూర్ ని ప్రముఖ క్రికెటర్   ఒక్క నైట్ కి వస్తావా..? అని డైరెక్ట్ అడగడంతో ఆమె సమయంలో ఆశ్చర్యపోయిందట. కశిష్  మాత్రం అతన్ని కలవడాన్ని ఖండించింది. “వాస్తవానికి ఆ క్రికెటర్ మాటలు కాస్త గగుర్పాటు కలిగించాయని.. అతను వ్యక్తి గతంగా కలవాలని కోరాడు. దానిని తాను ఖండించానని వెల్లడించింది. మీరు ఒక క్రికెటర్.. మీ వృత్తిని గౌరవిస్తాను. కానీ అది నాకు ఇష్టం లేదు అని.. మీరు మీతో క్రికెట్ ఆడేవారితోనే బ్యాటింగ్, బౌలింగ్ చేస్తారు. నేను కూడా అలాగే. మీరు నాతో బ్యాటింగ్, బౌలింగ్ చేయరు” అని చెప్పినట్టు తెలిపింది కాశీష్ కపూర్. ఇటీవలే తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పని మనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు.. 

ఎంటర్టైన్ మెంట్, క్రీడలు అనేవి రెండు పరిశ్రమలు అనే చెప్పాలి. ముఖ్యంగా  బాలీవుడ్ ప్రముఖులు.. క్రికెట్ స్టార్లు 1960 నుంచి సంబంధాలను కలిగి ఉంటున్నారు. 1968లో నటి షర్మిలా భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. యువరాజ్ సింగ్ 2016లో హేజెల్ కీచ్ ను పెళ్లి చేసుకోగా.. హర్భజన్ సింగ్ 2015లో గీతా బస్రా ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 2017లో సాగరిక ఘట్గేను పెళ్లి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. కానీ కశీష్మ మాత్రం ఆ క్రికెటర్ ని పెళ్లి చేసుకోలేదు. అతని మాటకు ఒప్పుకోలేదు. అందుకే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా చిన్న ఏజ్ లోనే ఆమె సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తోంది కశిష్మ కపూర్. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.

Related News

IND VS PAK Final: పాకిస్థాన్ పై ఆపరేషన్ “తిలక్”…9వ సారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా

Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

IND Vs PAK : బుమ్రా దెబ్బకు కుప్పకూలిన పాకిస్థాన్ జెట్… బిత్తర పోయిన హరీస్ రవూఫ్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

IND VS PAK Final : 4 వికెట్లతో కుల్దీప్ ర‌చ్చ‌…జెట్స్ లాగా కుప్ప‌కూలిన పాక్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

IND VS PAK : సిక్సుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ బ్యాట‌ర్…బుమ్రా స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

IND Vs PAK : టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

BCCI : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్… ఓజా, RP సింగ్ లకు కీలక పదవులు

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇక‌పై డీడీ స్పోర్ట్స్‌లోనూ?

Big Stories

×