E-Paper
Advertisement

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?
Advertisement

Anirudh Ravichander – Kavya Maran wedding :  సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి రిసెప్షన్ కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 21వ తేదీన చెన్నై వేదికగా ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరగనుంది. ఇలాంటి క్రమంలో ఈ వేడుక‌కు ప్రముఖులను ఆహ్వానించేందుకు కళానిధి మారన్ దంపతులు ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓ సరికొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావ్య పాపను పెళ్లి చేసుకుంటున్న అనిరుధ్ రవిచందర్… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓనర్ కాబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు కట్నం కింద ఆ జట్టును కళానిధి మారన్ రాసిచ్చేశాడని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ లెక్కన 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఓనర్ గా అనిరుధ్ రవిచందర్ బాధ్య‌త‌లు తీసుకోబోతున్న‌ట్టు చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి కావ్య పాప చాలా సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు తీసుకున్న కావ్య.. ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ ప్లేయర్లను ఎంకరేజ్ చేసేవారు. క్రమ శిక్షణతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆమె నడుపుతున్న క్రమంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ ఓ సారి ఛాంపియన్ కూడా అయింది. చాలా సార్లు నాకౌట్ దాకా వెళ్లి, అదరగొట్టింది హైదరాబాద్. ఇక అనిరుధ్ తో వివాహం జరిగితే, 2027 ఐపీఎల్ నుంచి బక్కోడు బాధ్యతలు తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు. క‌ట్నం కింద స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును రాసిచ్చార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే, ఈ న్యూస్ బ‌య‌ట‌కు రావ‌డంతో హైద‌రాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బ‌క్కోడు వ‌స్తే, మ‌రింత మ‌జా ఉంటుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కావ్య‌తో పాటు, అనిరుధ్ క‌లిసి వ‌స్తే ఇక భూకంప‌మే అని మ‌రికొంద‌రు అంటున్నారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

అనిరుధ్, కావ్య పాప‌ పెళ్లి ఎప్పుడు అంటే ?

అనిరుధ్, కావ్య పాప చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నట్టు జోరుగా మొన్నటి వరకు ప్రచారం సాగింది. అంతేకాదు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా కొంత మంది పోస్టులు పెట్టారు. ఇంత ప్రచారం జరిగినప్పటికీ, ఈ జంట ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా రిసెప్షన్ డేట్ తో కావ్య పాప కుటుంబ సభ్యులు పెళ్లిపై క్లారిటీ చేశారు. నవంబర్ 21వ తేదీన చెన్నైలో రిసెప్షన్ ఉండబోతున్నట్టు అందరికీ ఆహ్వానాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి కొంతమంది ప్రముఖులకు కళానిధి మారన్ దంపతులు ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను అందించారు. కాగా వీళ్ళ పెళ్లి ముహూర్తంపై క్లారిటీ లేదు. నవంబర్ 10 లేదా 11వ తేదీలలో పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

Big Stories

Advertisement
×