BigTV English

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో ఇప్పటినుంచి జట్ల యాజమాన్యాలు… కసరత్తులు మొదలు పెడుతున్నాయి. తమ జట్టులో ఏ ఆటగాన్ని ఉంచాలి..? ఈ ఆటగాన్ని వదిలేయాలి అనే దాని పైన చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఓనర్ కావ్య పాప సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సన్రైజర్స్ జట్టుకు సంబంధించిన డేంజర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen), అలాగే ఇషాన్ కిషన్ ను ( Ishan Kishan) వదిలివేయాలని కావ్య పాప నిర్ణయం తీసుకున్నారట. సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయం మేరకు… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team) ఓనర్ కావ్య పాప ( Kavya Maran) ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.


Also Read: India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 ఆడే టీమిండియా జట్టు ఇదే..శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే !

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి కాటేరమ్మ కొడుకు ఔట్?


ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో సన్రైజర్స్ అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో గత సీజన్ లో ఆడని ప్లేయర్లను… వదిలివేయాలని కావ్య పాప ఆ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్   (Super star Rajinikanth ) చెప్పినట్లుగానే కావ్య పాప నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పినట్లుగానే కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప. ఇక ఇప్పుడు కూడా సన్రైజర్స్ జట్టుకు సూపర్ స్టార్ రజినీకాంత్  సూచనలు చేశారట. ఇందులో భాగంగానే హెన్రిచ్ క్లాసెన్ అలాగే ఈశాన్ కిషన్ లాంటి డేంజర్ ప్లేయర్లను వదులుకోవాలని హైదరాబాద్ జట్టు ప్లాన్ చేస్తోందట. ఒకవేళ ఇదే జరిగితే మార్పులే సంభవించవచ్చు. అయితే ఈ ఇద్దరినీ వదులుకొని ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు గ్రీన్ ను జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH ) క్లాసెన్ పై కన్ను వేసిన ఆ మూడు జట్లు

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )  నేపథ్యంలో…హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) ను నిజంగానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వదిలేస్తే… అతని కోసం కాచుకుని కూర్చున్నాయి మూడు జట్లు. ఈ కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) ను చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ఈ మూడు జట్లు కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. తమ జట్టులో ఉన్న ప్లేయర్లను హైదరాబాద్ జట్టుకు అందించి… క్లాసెన్ ను ఎగిరేసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై కావ్య పాప ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Also Read: Billy Bowden : అంపైర్ బిల్లీ బౌడెన్ వేళ్లు ఎప్పుడు ఎందుకు అలా వంకరగా ఉంటాయి.. అంత ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడా?

Related News

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Big Stories

×