E-Paper
Advertisement

Dwayne Bravo: అంపైర్ల కళ్లు దొబ్బాయా? లేక నిద్ర‌పోతున్నారా ? దిగ్వేష్ ప‌ట్టిన క్యాచ్ పై సీరియ‌స్‌

Dwayne Bravo: అంపైర్ల కళ్లు దొబ్బాయా? లేక నిద్ర‌పోతున్నారా ? దిగ్వేష్ ప‌ట్టిన క్యాచ్ పై సీరియ‌స్‌
Advertisement

Dwayne Bravo:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో కుర్ర క్రికెటర్లు తెరపైకి వస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ కంటే తోపు గాళ్లు కూడా ఈ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన ముకుల్ చౌదరి హాట్ టాపిక్ అయ్యాడు. కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరగగా, ఇందులో 54 పరుగులు చేసి రఫ్పాడించాడు. 27 బంతుల్లోని ఈ పరుగులు చేయడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ లో మరో వివాదం రాజుకుంది. కేకేఆర్ ఆటగాడు అలెన్ ఫిన్ ( allen finn) కొట్టిన ఓ బంతిని దిగ్వేష్ సింగ్ ( digvesh singh catch controversy) బౌండరీ గేటు దగ్గర అందుకున్నాడు. అయితే బౌండరీపై కాలు వేసి ఈ క్యాచ్ దిగ్వేష అందుకున్నప్పటికీ ఎంపైర్లు మాత్రం అవుట్ ఇచ్చేశారు. ఇదే అంశం పైన తాజాగా కేకేఆర్ కు సంబంధించిన కోచ్ డ్వేన్‌ బ్రావో ( DWAYNE BRAVO ) సీరియస్ అయ్యారు. అంపైర్లకు కళ్ళు కనిపించడం లేదా..? మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిద్రపోయారా ? దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో డ్వేన్‌ బ్రావో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

అంపైర్ల కళ్లు దొబ్బాయా? లేక నిద్ర‌పోతున్నారా ? బ్రావో సీరియ‌స్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన లక్నో సూప‌ర్ జెయింట్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై కేకేఆర్ మెంటార్ డ్వేన్‌ బ్రావో సీరియస్ అయ్యాడు. ఫిన్ అలెన్ ( Finn allen) అసలు ఔట్ కాదని.. దిగ్వేష్ సింగ్ బౌండ‌రీ గేట్ టచ్ చేశాడని వెల్లడించారు బ్రావో ( Bravo). అంపైర్లు నిద్రపోయి దీనిపై నిర్ణయం తీసుకున్నారని..దీంతో కేకేఆర్ కు అన్యాయం జరిగిందని సీరియస్ అయ్యారు. ప్రతి మ్యాచ్ లో కూడా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజింక్య ర‌హానే క్యాచ్ పై కూడా అనుమానాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన కేకేఆర్ 181 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో పోరాడాల్సి వచ్చింది. చివరలో ముకుల్ చౌదరి అద్భుతంగా రానించి జట్టును గెలిపించాడు. ముకుల్ లేకపోతే కేకేఆర్ ఈజీగా విజయం సాధించేది.

 

Advertisement

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

?igsh=MXd0aGRyZzk2dDJuag==

https://www.facebook.com/photo/?fbid=122324983562031064&set=a.122117614862031064

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×