E-Paper
Advertisement

IPL 2026: KKR జట్టులో కామాంధులు..ఇద్ద‌రు అమ్మాయిల‌తో హోట‌ల్ లో రొమాన్స్‌..మైక్ ముందే వాగేసిన బ్రావో

IPL 2026: KKR జట్టులో కామాంధులు..ఇద్ద‌రు అమ్మాయిల‌తో హోట‌ల్ లో రొమాన్స్‌..మైక్ ముందే వాగేసిన బ్రావో
Advertisement

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ( KKR) ప్లేయర్ల భాగవతాలు బయటపెట్టాడు డ్వేన్ బ్రావో. ఇద్దరు అమ్మాయిలతో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్లు డ్వేన్ బ్రావో మీడియా ( KKR Press Conference ) ముందే సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్వేన్ బ్రావో ( Dwayne Bravo ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also  Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

ఇద్ద‌రు అమ్మాయిల‌తో హోట‌ల్ లో రొమాన్స్‌..మైక్ ముందే వాగేసిన బ్రావో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో కేకేఆర్ జట్టు మెంటార్ డ్వేన్ బ్రావో ( Dwayne Bravo ), షేన్‌ వాట్సన్ ( Shane Watson), అభిషేక్ నాయర్ (Abhishek Nair), కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane ) పాల్గొన్నారు. అయితే ప్రెస్ మీట్ ప్రారంభం కాలేదని, తన మనసులో మాటలన్నీ బయట పెట్టాడు డ్వేన్ బ్రావో. మైక్స్ ఆన్ లో ఉన్న విషయాన్ని తెలుసుకోకుండా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు. తన ఇంటిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని.. వాళ్లతో ఎంజాయ్ చేస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక డ్వేన్ బ్రావో చేసిన కామెంట్లకు షేర్ వాట్సన్, అభిషేక్ నాయర్ పగలబడి నవ్వారు. అయితే మైక్ ఆన్ ఉన్న విషయాన్ని గమనించిన కెప్టెన్ అజింక్య రహానే వెంటనే అలర్ట్ అయ్యాడు.

మైక్ ఆన్ లో ఉన్నాయి… చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అజింక్య రహానే సూచనలు చేశాడు. దీంతో వెంటనే అమ్మాయిల మ్యాటర్ ఆపేశాడు డ్వేన్ బ్రావో. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కేకేఆర్ జట్టులో అందరూ కామాంధులే ఉన్నారని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్లందరూ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లే అని.. అక్కడే ఈ బుద్ధులు నేర్చుకున్నారని మరికొంతమంది కౌంటర్ ఇస్తున్నారు. ఆ పాడు అలవాటును కేకేఆర్ జట్టుకు.. ఈ మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు నేర్పిస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు మహేంద్రసింగ్ ధోని శిష్యుల వీళ్ళందరూ అంటూ మరికొంతమంది రెచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు మెంటార్ గా బ్రావో వ్యవహరిస్తున్నారు. గతంలో షేన్ వాట్సన్, బ్రావో అలాగే అజింక్య రహానే ముగ్గురు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పని చేశారు. అందుకే ఈ ముగ్గురిపై ట్రోలింగ్ జరుగుతోంది.

Advertisement

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×