E-Paper
Advertisement

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?
Advertisement

Trolls On Smriti Mandhana:   మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడిన టీమిండియా మహిళల జట్టు సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయింది. రెండు మ్యాచ్ ల‌లో విజయం సాధించి నాలుగు పాయింట్లు సాధించిన టీమిండియా.. డిసెంబర్ 5వ తేదీన‌ అంటే రేపు పాకిస్తాన్ తో తెలపడ‌నుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ స్మృతి మందాన (Smriti Mandana) గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. పలాష్ ముచ్చల్ కు (Palash Muchhal) బ్రేకప్ చెప్పిన స్మృతి మందాన ఇప్పుడు మరో మహిళా క్రికెటర్ తో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో బయటకు వచ్చింది. తన తోటి క్రికెటర్ తో ఆమె సీక్రెట్ రిలేషన్ ( Lesbian couple) పెట్టుకున్నారట. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీమిండియాలో లెస్బియన్ జంట…లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ హంగాంగ్ – చైనా మహిళలు ( Hong Kong, China Women) జట్ల మధ్య బిగ్ ఫైట్ నిన్న జరిగింది. ఈ ఏడవ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 64 బంతుల్లో 124 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 7 సిక్సర్లతో పాటు 14 బౌండరీలు ఉన్నాయి. 193 స్ట్రైక్ రేటుతో ఆమె ఇరగదీశారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన స్మృతి మందాన మరో ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి అబ్బాయిని కాకుండా అమ్మాయిని ఆమె ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ హీరో ప్రతికా రావ‌ల్ తో స్మృతి మందాన సీక్రెట్ రిలేషన్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు గ్రౌండ్ లో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ జరుగుతోందని చర్చ మొదలైంది.

పలాష్ ముచ్చ‌ల్ తో బ్రేకప్

Advertisement

పలాష్ ముచ్చల్ ను ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుందామని స్మృతి మందాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చివరి క్షణంలో పెళ్లి పీటల పైన ఈ ఇద్దరు వివాహం ఆగిపోయింది. పలాష్ ముచ్చ‌ల్ ది మంచి క్యారెక్టర్ కాదని… అందుకే అతనికి బ్రేకర్ చెప్పిందట. అయితే ఇప్పుడు మరో మహిళా క్రికెటర్ తో ఆమె తిరగడం హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

 

Related News

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×