E-Paper
Advertisement

రిజ్వాన్ కు ఒళ్లంతా బ‌లుపే…బంగ్లా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదు

రిజ్వాన్ కు ఒళ్లంతా బ‌లుపే…బంగ్లా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదు
Advertisement

Litton Das:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan tour of Bangladesh, 2026) మధ్య ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో లిటన్ దాస్ (Litton Das) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ తో ( Mohammad Rizwan) జరిగిన గొడవపై బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ హాట్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత, తనతోపాటు బంగ్లాదేశ్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ (shake hands) ఇవ్వకుండానే తన బలుపు బయట పెట్టుకున్నాడని మహమ్మద్ రిజ్వాన్ పై హాట్ కామెంట్స్ చేశారు. తన పైన ఉన్న కోపంతో, బంగ్లా క్రికెటర్లకు శిక్ష విధించాడని వెల్లడించారు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ పై లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

రిజ్వాన్ కు ఒళ్లంతా బ‌లుపే…బంగ్లా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ అలాగే లిటన్ దాస్ మధ్య గొడవ చోటు చేసుకుంది. పదే పదే ఇద్దరి మధ్య వార్ కొనసాగింది. వికెట్ల వెనకాల ఉంటూనే, మహమ్మద్ రిజ్వాన్ ను ర్యాగింగ్ చేశాడు. అయితే ఈ గొడవపై తాజాగా లిటన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి టెస్ట్ ఓటమి తర్వాత మహమ్మద్ రిజ్వాన్ తమకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తనతో గొడవ పెట్టుకున్న మహమ్మద్ రిజ్వాన్… బంగ్లాదేశ్ జట్టులోని మిగతా ప్లేయర్లకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మండిపడ్డారు. రెండో టెస్టు సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని వ్యాఖ్యానించారు.

మ్యాచ్ సందర్భంగా గొడవ పడ్డాం సరే.. ఆ తర్వాత తానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లానని.. పేర్కొన్నారు. అయినప్పటికీ తన బలుపు బయట పెట్టుకున్నాడని మహమ్మద్ రిజ్వాన్ పై నిప్పులు చెరిగారు బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్. ఒక అంతర్జాతీయ ప్లేయర్.. ఇతర ఆటగాళ్లతో ఇలా వ్యవహరిస్తే ఎలా ? అని నిలదీశారు. తమ దేశానికి వచ్చి మమ్మల్ని అవమానించాడని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో మళ్లీ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరిగినప్పుడు… కచ్చితంగా మహమ్మద్ రిజ్వాన్ ను అవమానిస్తామని హెచ్చరించారు. మహమ్మద్ రిజ్వాన్ ప్రవర్తనలోని బాధ్యతరాహిత్యం… పాకిస్తాన్ దేశానికే అవమానం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు బహిష్కరించడం పై కూడా బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ స్పందించారు. అప్పటి బంగ్లాదేశ్ క్రీడా శాఖ మంత్రి కారణంగానే తాము ఇండియాకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. దానివల్ల మంచి టోర్నమెంట్ మిస్ అయినట్లు ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

Related News

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

తెలుగోడు నితీశ్ కొంప ముంచిన ప్రీతి జింటా? కావ్య మ‌రో బ్లాస్టిక్ నిర్ణ‌యం!

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

Big Stories

Advertisement
×