BigTV English

Watch Video : దరిద్రం అంటే ఇదే.. క్యాచ్ ఔట్ అనుకున్నాడు.. కానీ రన్ అవుట్ అయ్యాడు.. వీడియో చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే

Watch Video : దరిద్రం అంటే ఇదే.. క్యాచ్ ఔట్ అనుకున్నాడు.. కానీ రన్ అవుట్ అయ్యాడు.. వీడియో చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే

 Watch Video :  సాధారణంగా క్రికెట్ (Cricket) లో రక రకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. మరికొందరూ అద్భుతంగా బ్యాటింగ్ (Bating)  చేస్తారు. మరి కొంత మంది డైవ్ చేసి మరీ ఫీల్డింగ్ చేస్తుంటారు. ఎంత మంచి బౌలర్లు అయినా.. ఎంత మంచి బ్యాటర్లు అయినా.. ఎంత మంది ఫీల్డర్లు అయినా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరగడం సహజమే. అది గల్లీ క్రికెట్ లో అయినా.. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అయినా.. అండర్ – 19 అయినా ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం. తాజాగా ఓ క్రికెట్ లో బౌలర్ విసిరిన బంతిని బ్యాటర్ బాదగా.. అది పైకి క్యాచ్ లేసింది. అయితే ఆ బంతికి బౌలర్ క్యాచ్ పట్టాడని.. బ్యాటర్ ఆవేశంగా బ్యాట్ ని కొంద కొట్టడంతో బ్యాట్ (Bat) విరిగిపోతుంది. కానీ బౌలర్ క్యాచ్ ని మిస్ చేస్తాడు. ఇక బ్యాట్స్ మెన్ రన్ తీయకుండా వెనుదిరగడంతో బౌలర్ (Bowler) సింపుల్ గా బంతిని వికెట్ల వద్దకు తీసుకెళ్లి తాకిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read :  Cricket Fan : క్రికెట్ అంటే ఇంత పిచ్చా.. భార్యకు భయపడి బాత్రూంలోనే ఆ పని.. సీక్రెట్ వీడియో వైరల్

విచిత్ర ఔట్..!


ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా క్రీడాభిమానులు ఎక్కువగా గల్లీ క్రికెట్ ఆడుతుంటారు. తమ అభిమాన క్రికెటర్ స్టైల్ లో కొందరూ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరూ తమ అభిమాన క్రికెటర్లకంటే కూడా అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా దానిని వినియోగించుకోలేకపోయే వారు చాలా మందే ఉంటారు. అయితే గతంలో పాకిస్తాన్ క్రికెటర్ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్ లో ఇలాగే రన్ ఔట్ అయ్యాడు. అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ నెంబర్ 3 ఆటగాడు అజహర్ అలీ ఫన్నీగా ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ఇదేం బద్దకం రా.. ఇలా కూడా రన్ అవుట్ అవుతారా..? ఏది ఏమైనా అది పాకిస్తాన్ వల్లనే సాధ్యం అవుతుందని కొందరూ పేర్కొనడం గమనార్హం.

Also Read : IND W vs ENG W T20 : గిల్ కోసం రంగంలోకి మహిళలు.. ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే

వెరైటీ ఔట్..!

ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో అస్సలు ఇలాంటి రన్ ఔట్ ఎవరు అయినా అవుతారా..? బంతి ఎక్కడ ఉంది.. అసలు బంతిని కూడా చూడకుండా క్రికెట్ ఆడుతున్నారా..? లేక కబుర్లు చెప్పుకుంటున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు మరే ఇతర క్రికేటర్ రనౌట్ అవ్వని తరహాలో ఔట్ అయ్యాడు. పీటర్ సిడేల్ బౌలింగ్ చేసిన 53వ ఓవర్ లో మూడో బంతికి ఆఫ్ సైడ్ థర్డ్ మ్యాన్ దిశగా అజర్ అలీ షాట్ కొట్టాడు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా ఫీల్డర్ లేకపోవడంతో బంతి బౌండరీ దాటడం ఖఆయం అనుకున్నారు అంతా.. కనీ బౌండరీ లైన్ కి ముందే ఆగిపోవడాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్.. ఫీల్డర్ గా స్టార్క్ విసిరిన బంతిని వెంటనే అందుకున్న టిమ్ పెయిన్ బెయిల్స్ కొట్టాడు. ఈ సందర్భంలో అజర్ అలీ, నాన్ స్ట్రైక్ బ్యాట్స్ మెన్లు మధ్యలోనే ముచ్చట్లు పెట్టడం విశేషం. కేవలం వీరే కాదు.. ఇలా వెరైటీగా ఔట్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

?igsh=OGowa3FvdnBjMmMz

Related News

CSK Biryani Restaurant : CSK అంటే మామూలుగా ఉండదు.. ధోని పేరుతో బిర్యానీలు

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Ind vs Pak: 10 సెకండ్లకు 16 లక్షలు… ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ తో కోట్ల వర్షం !

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Big Stories

×