Marcus Stoinis : సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పుడూ ఎలా వ్యవహరిస్తారో అర్థం కారు. ముఖ్యంగా కొందరూ వివాహం చేసుకుంటే.. మరికొందరూ తమ తోటీ క్రికెటర్లనే ప్రేమించి పెళ్లి చేసుకుంటామని వార్తలు కూడా వినిపించాయి. ఇంకొందరూ వేరే వారిని.. వేరే దేశస్తులను ఇలా రకరకాలుగా ఆస్ట్రేలియా మెన్స్, ఉమెన్స్ క్రికెటర్లు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ క్రికెటర్ మాత్రం రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ క్రికెటర్ మరెవ్వరో కాదండోయ్.. మార్కోనిస్ స్టోయినిస్. అయితే గతంలో తన తోటీ క్రికెటర్ ఆడమ్ జంపా తో స్టోనిస్ ఎఫైర్ పెట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆడమ్ జంపా ఓ గే. కానీ ఇప్పుడు జంపా ని వదిలేసి.. వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు స్టోయినిస్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటు ఆడమ్ జంపా.. మార్కోనిస్ స్టోయినీస్ ఇద్దరూ ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడుతారు. గతంలో షార్జా వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్ లో ఆడమ్ జంపా-స్టోయినీస్ ఇద్దరి ప్రవర్తన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రైమ్ లో బాల్కనీలో ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని గే ల మాదిరిగా ప్రవర్తించిన తీరును యావత్ ప్రపంచమే చూసింది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. తొలుత ఆస్ట్రేలియా బౌలర్ జంపా.. స్టోయినిస్ తలపై చేతి పెట్టి మృదువుగా నిమిరాడు. ఇక ఆ తరువాత మళ్లీ తన చేతితో స్టోయినిస్ చెంప, చెవిపై నిమురుతుండగా.. జంపా చేతిని స్టోయినీస్ ముద్దాడినట్టు అప్పట్లో వీడియోలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇదంతా అక్కడి కెమెరాలో రికార్డు అయింది. తొలుత ఆస్ట్రేలియా బౌలర్ జంపా.. మార్కస్ స్టోయినిస్ తలపై చేతి పెట్టి మృదువుగా నిమిరాడు. ఆ తర్వాత మళ్లీ తన చేతితో స్టోయినిస్ చెంప, చెవిపై నిమురుతుండగా జంపా చేతిని స్టోయినిస్ ముద్దాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్టోయినీస్ ఐపీఎల్ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే 2016 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున, 2022లో ఢిల్లీ క్యాపిటల్స్, 2023, 2024 లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. 2025లో మళ్లీ తిరిగి పంజాబ్ కింగ్స్ కి వచ్చాడు స్టోయినీస్. ఆడమ్ జంపా 2016, 17 లో రైజింగ్స్ పూణె సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2023లో రాజస్థాన్ రాయల్స్.. 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. అయితే జంపా పెళ్లి చేసుకున్నాడని.. అతనికి ఓ కుమారుడు కూడా ఉన్నట్టు వార్తలు వినిపించడం విశేషం. వాస్తవానికి జంపా కి పెళ్లి జరిగి.. కుమారుడు ఉన్న తరువాత కూడా అతన్ని గే అని ఎందుకు పిలుస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించడం విశేషం.