BigTV English
Marcus Stoinis :  జంపాకు అన్యాయం…సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ స్టోయినిస్

Marcus Stoinis : జంపాకు అన్యాయం…సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ స్టోయినిస్

Marcus Stoinis : సాధార‌ణంగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఎప్పుడూ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అర్థం కారు. ముఖ్యంగా కొంద‌రూ వివాహం చేసుకుంటే.. మ‌రికొంద‌రూ త‌మ తోటీ క్రికెట‌ర్ల‌నే ప్రేమించి పెళ్లి చేసుకుంటామ‌ని వార్త‌లు కూడా వినిపించాయి. ఇంకొంద‌రూ వేరే వారిని.. వేరే దేశ‌స్తుల‌ను ఇలా ర‌క‌ర‌కాలుగా ఆస్ట్రేలియా మెన్స్, ఉమెన్స్ క్రికెట‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే తాజాగా ఓ క్రికెట‌ర్ మాత్రం ర‌హ‌స్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ క్రికెట‌ర్ మ‌రెవ్వ‌రో కాదండోయ్.. మార్కోనిస్ స్టోయినిస్. అయితే […]

×