E-Paper
Advertisement

Sunil Gavaskar: ఏకంగా 5 డ‌కౌట్లు..అభిషేక్ కు బాగా బ‌లిసింది.. వెంట‌నే సంజును తీసుకోండి

Sunil Gavaskar: ఏకంగా 5 డ‌కౌట్లు..అభిషేక్ కు బాగా బ‌లిసింది.. వెంట‌నే సంజును తీసుకోండి
Advertisement

Sunil Gavaskar:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో అభిషేక్ శర్మ ( ABHISHEK SHARMA) ఆట తీరు టీమిండియాను కలవర పెడుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన అభిషేక్ శర్మ.. మూడు మ్యాచ్ ల‌లో కూడా డక్ అవుట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ జట్టులో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు కాదు తన గడిచిన 10 ఇన్నింగ్స్ లలో ఐదు సార్లు డకౌట్ అయ్యాడని అభిషేక్ శర్మ పై మండిపడ్డారు సునీల్ గవాస్కర్ ( SUNIL GAVASKAR). సూపర్ 8 దశలో టీమిండియా గెలవాలంటే అభిషేక్ శర్మను పక్కకు పెట్టి సంజు శాంసన్ ను ( SANJU SAMSON) తీసుకోవాలని సునీల్ గవాస్కర్ కోరారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

టీమిండియాను టెన్షన్ పెడుతున్న అభిషేక్ శర్మ డకౌట్స్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన టీమిండియాకు చాలా ఇబ్బందిగా మారింది. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తాడని అభిషేక్ శర్మ పై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల‌లో అవకాశం అతనికి దక్కింది. కానీ ఈ మూడు మ్యాచ్ ల‌లో కూడా అభిషేక్ శర్మ రాణించలేదు. డక్ ఔట్ కావడం గమనార్హం. ఇక అతని గత ఎనిమిది టి20 మ్యాచ్ ల ఆటతీరు పరిశీలిస్తే.. ఏకంగా ఐదు సార్లు డక్ ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా రెండు సార్లు డక్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో మూడు సార్లు డక్ ఔట్ అయ్యాడు. దీంతో అతని భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను తీసుకోండి

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రదర్శన బాగాలేని నేపథ్యంలో సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను తీసుకోవాలని సునీల్ గవాస్కర్ ( SUNIL GAVASKAR) పేర్కొన్నారు. టీమిండియా సూపర్ 8 దశలో ( Super 8 stage) రాణించాలంటే కచ్చితంగా సంజు శాంసన్ తీసుకోవాలని వెల్లడించారు. లేక‌పోతే టీమిండియా ( Team India)  సంక నాకి పోవ‌డం గ్యారెంటీ అన్నారు. అభిషేక్ శ‌ర్మ‌కు ఒళ్లు బ‌లిసింద‌ని మండిప‌డ్డారు.

Advertisement

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×