E-Paper
Advertisement

Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్‌..చివ‌రి క్ష‌ణంలో కాపాడిన రూట్

Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్‌..చివ‌రి క్ష‌ణంలో కాపాడిన రూట్
Advertisement

Grace Hayden: యాషెస్‌ సిరీస్ 2025 టోర్నమెంట్ ( The Ashes, 2025-26 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టగా ఇవాళ్‌టి నుంచి రెండో టెస్ట్ కూడా ప్రారంభమైంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 2nd Test ) మధ్య ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్‌ లోని ఇది గబ్బా వేదికగా ( The Gabba, Brisbane ) నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా రెండు కూడా సమఉజ్జీవులుగా ఆడాయి. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 74 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 9 వికెట్లు నష్టపోయి 325 పరుగులు సాధించింది.

Also Read: T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌

జో రూట్ అద్భుత సెంచరీ

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో కంగారు జ‌ట్టు టాస్ ఓడిపోయి మొదట బౌలింగ్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్, పడుతూ లేస్తూ ఆడుతోంది. ఆ జట్టును జో రూట్ కాపాడాడు. అదిరిపోయే సెంచరీతో జో రూట్ ఆ జట్టును ఆదుకోవడం జరిగింది. 202 బంతుల్లో 135 పరుగులు ఇప్పటి వరకు సాధించాడు జో రూట్. ఇందులో 15 బౌండరీలతో పాటు ఒకే ఒక్క సిక్స్ ఉంది. 9 వికెట్లు పడినప్పటికీ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు జో రూట్. మిగిలిన బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ జో రూట్ మాత్రం ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీ చేయడంతో మాథ్యూ హేడెన్ సంబరాలు చేసుకున్నారు.

నగ్నంగా తిరుగుతానని కామెంట్.. చివరి క్షణంలో కాపాడిన జో రూట్

యాషెస్‌ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఎట్టకేలకు సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెంచరీ వెనుక మాథ్యూ హేడెన్ సవాల్ కూడా ఉంది. ఇవాళ జో రూట్ సెంచరీ చేయడంతో మాథ్యూ హేడెన్ సంబరాలు కూడా చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్‌ సిరీస్ లో జో రూట్ సెంచరీ గనక చేయకపోతే తాను మెల్ బోర్న్‌ స్టేడియం చుట్టూ నగ్నంగా తిరుగుతానని సవాల్ చేశారు మాథ్యూ హేడెన్. సెప్టెంబర్ మాసంలో ఈ ఛాలెంజ్ విసిరారు. అయితే తాజాగా రూట్ సెంచరీ చేయడంతో మాథ్యూ హేడెన్ ఊపిరి పీల్చుకున్నారు. స్పెషల్ థాంక్స్ చెబుతూ రూట్ ను మెచ్చుకున్నారు మాథ్యూ హేడెన్. నేను నీకు ఎంతగానో మద్దతిస్తా అంటూ గుర్తు చేశారు మాథ్యూ హేడెన్. అటు జో రూట్ సెంచరీ చేసినందుకు మాథ్యూ హేడెన్ కూతురు గ్రేస్ హేడెన్‌ కూడా స్పందించారు. తన నాన్నను కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.

Advertisement

Also Read: Mohammed Shami: బట్టతలకు చెక్‌..ఆ అమ్మాయితో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఎ*ఫైర్ ?

 

 

 

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×