E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు
Advertisement

Michael Vaughan On Rohit:  టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ (Michael Vaughan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూడా ఓ స్లాగర్ (SLOGGERS ) అంటూ బాంబు పేల్చారు. కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేసే వాళ్ళు… వరల్డ్ కప్ గెలిపించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ లో ఆచితూచి ఆడేవాళ్లు కావాలన్నారు. అప్పుడే వరల్డ్ కప్ టీమిండియా గెలుస్తుందని సూచనలు చేశారు. కానీ ఆ సత్తా టీమిండియా ప్లేయర్లలో లేదంటూ హేళన చేస్తూ మాట్లాడారు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆడబోడని… లార్డ్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ బీసీసీఐ అధికారులే క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ కావడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ పాడడంపై ఇంగ్లాండు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పెద్ద ఆటగాడని అందరూ అనుకుంటున్నారు.. అతనిపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారని తెలిపారు. కానీ అందులో వాస్తవం లేదని బాంబు పేల్చాడు. అభిషేక్ శర్మ లాగానే రోహిత్ శర్మ కూడా పెద్ద స్లాకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గుడ్డిగా సిక్సులు కొడతాడు తప్ప… రోహిత్ శర్మ పీకిందేమీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే గుడ్డిగా సిక్సర్లు కొట్టేవాళ్ళు పనికిరారు అన్నారు. ఆచితూచి బ్యాటింగ్ చేసినవాళ్లు.. టీమిండియా కు అవసరమని కీలక సూచనలు చేశారు. వన్డే వరల్డ్ కప్ అనేది సుదీర్ఘమైన టోర్నమెంట్… టి20 లాగా ఆడితే కుదరదు అన్నారు. రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగి… ప్రతి బంతి సిక్సర్ కొట్టాలన్న కసితో ఆడుతాడని వ్యాఖ్యానించారు. అలా ఆడితే అస్సలు కుదరదని… సింగిల్స్ తీసే ఆటగాడు అవసరమన్నారు. అలా కాదని రోహిత్ శర్మను వన్డే వరల్డ్ కప్ ఆడిస్తే… పెద్ద‌గా ప్రయోజనం ఉండకపోవచ్చు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దక్షిణాఫ్రికా గడ్డపై కూడా రోహిత్ శర్మకు చెప్పుకోదగ్గ రికార్డులు లేవని తెలిపారు. 14 మ్యాచ్లు ఆడితే, 300 పరుగులు కూడా సాధించలేదని హేళన చేశారు. ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మాను తీసుకోవాలా ? లేదా అనే విషయాన్ని బీసీసీఐ క్షుణ్ణంగా ఆలోచన చేయాలని కోరారు.

Advertisement

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×