E-Paper
Advertisement

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు
Advertisement

Mohammad Nawaz Hammered Piyush Chawla:  లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Lanka Premier League 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈ లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు పీయూష్ చావ్లాకు ఘోర అవమానం ఎదురయింది. అతడి బౌలింగ్ లో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నవాజ్ (Mohammad Nawaz ) ఊచకోత కోశాడు. ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు బాది… పీయూష్ చావ్లా పరువు తీశాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అప్పట్లో బుమ్రాను చితక బాదామని… ఇక ఇప్పుడు పీయూష్ చావ్లాకు (Indian player Piyush Chawla ) చుక్కలు చూపించినట్లు దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

జాఫ్నా కింగ్స్ కు ఝ‌ల‌క్.. గాలే మార్వెల్స్ బంప‌ర్ విజ‌యం

Advertisement

లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Lanka Premier League 2026) భాగంగా నిన్న సాయంత్రం కొలంబో వేదికగా జాఫ్నా కింగ్స్ vs గాలే మార్వెల్స్ ( Jaffna Kings vs Galle Marvels) మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరిగింది. ఈ తొలి మ్యాచ్ లో 36 పరుగులు తేడాతో బంపర్ విజయాన్ని గాలే మార్వెల్స్ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గాలే మార్వెల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 19.4 ఓవర్లలో 177 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది జాఫ్నా కింగ్స్. ఈ క్ర‌మంలో గాలే మార్వెల్స్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్

గాల్లే మార్వెల్స్ జట్టు తరుపున మహమ్మద్ నవాజ్ ప్రాతినిధ్యం వహించాడు. జట్టులో ఇండియన్ మాజీ స్పిన్నర్ పియూష్‌ చావ్లా ఆడుతున్నాడు. ఇక నిన్న నాలుగు ఓవర్లు వేసిన పియూష్ చావ్లా, 43 పరుగులు ఇచ్చి ఏకంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు నిన్నటి ఇన్నింగ్స్ లో చివరి 20 ఓవర్ కూడా పియూష్ చావ్లా వేశాడు. ఈ క్రమంలో ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. 20వ ఓవర్ పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నవాజ్ స్ట్రైకింగ్ తీసుకొని ఊచకోత కోశాడు. ఈ ఓవర్ లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో మొత్తం 20 పరుగులు దండుకున్నారు. అయితే చివరి బంతికి మాత్రం మహమ్మద్ నవాజ్ క్యాచ్ ఔట్ అవుతాడు. అయినప్పటికీ జాఫ్నా కింగ్స్ బౌల‌ర్ పియూష్ చావ్లా బౌలింగ్ లో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నమాజ్ మూడు సిక్సర్లు బాదడ‌ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

 

 

Related News

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

Big Stories

Advertisement
×