E-Paper
Advertisement

రిజ్వాన్ పై దారుణంగా ట్రోల్స్‌…52 ఏళ్ల మ‌లైకా ఆరోరా లాగా వంగాడు, కానీ మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు

రిజ్వాన్ పై దారుణంగా ట్రోల్స్‌…52 ఏళ్ల మ‌లైకా ఆరోరా లాగా వంగాడు, కానీ మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు
Advertisement

Mohammad Rizwan:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. నిన్నటితో తొలి టెస్ట్ పూర్తికాగా… రెండు టెస్టు మే 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా నహిద్ రాణా బౌలింగ్ లో మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఔట్ అయిన విధానంపైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏకంగా 52 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరాను (malaika arora) ఈ వివాదంలోకి లాగి మరి ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయని ఆడుకుంటున్నారు.

Also Read: Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !

నహిద్ రాణా బౌలింగ్ లో రిజ్వాన్ క్లీన్ బౌల్డ్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్నటితో మొదటి టెస్ట్ ముగిసింది. అయితే ఈ టెస్టు సందర్భంగా చిత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. 163 పరుగులకు కుప్పకూలిన పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే ఇదే రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఔట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ నడుము తరహాలోనే వంగిన మహమ్మద్ రిజ్వాన్… నహిద్ రాణా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో 15 పరుగుల వద్ద మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఈ సందర్భంగా నహిద్ రాణా బౌలింగ్ చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ నహిద్ రాణా వేయగా… మహమ్మద్ రిజ్వాన్ దాన్ని వదిలేశాడు. హీరోయిన్ లాగా వికెట్ల ముందు ఫోజులిచ్చాడు. దీంతో బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మ‌హ్మ‌ద్ రిజ్వాన్ పై దారుణంగా ట్రోల్స్‌..52 ఏళ్ల మ‌లైకా ఆరోరాతో పోల్చుతూ !

నహిద్ రాణా (Nahid Rana)బౌలింగ్ లో మహమ్మద్ రిజ్వాన్ క్లీన్ బోల్డ్ కావడం పైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. 52 ఏళ్ల మలైకా అరోరా కూడా అచ్చం ఇలాగే నడుము వంచుతూ అందాలను ఆరబోస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తరహాలోనే మహమ్మద్ రిజ్వాన్ వ్యవహరించి వికెట్ కోల్పోయి పళ్ళు రాలగొట్టుకున్నాడని ఆడుకుంటున్నారు. ఈ మేరకు ఇద్దరి ఫోటోలను కలిపి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత రెండు సంవత్సరాలుగా మహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదన్న సంగతి తెలిసిందే. అందుకే జాతీయ జట్టులో సరిగ్గా అవకాశాలు అతడికి రావడం లేదు. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ నమోదు చేసిన రిజ్వాన్, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 15 పరుగులకు ఔట్ అయ్యాడు. దీంతో అతని ప్రదర్శన పై కూడా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×