E-Paper
Advertisement

Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు
Advertisement

Ravi Shastri:   టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) పరువు తీశాడు మాజీ హెడ్ కోచింగ్ రవి శాస్త్రి ( Ravi Shastri). తాను కోచ్ గా ఉంటే, భారత్ ఓడిపోతే బాధ్యత వహించే వాడినని, గౌతమ్ గంభీర్ లాగా చిల్లర వేశాలు వేసే వాడిని కాదంటూ ఫైర్ అయ్యారు రవి శాస్త్రి. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాజీ కోచ్ రవి శాస్త్రి తొలిసారిగా స్పందించారు. ఈ విషయంలో గౌతమ్ గంభీర్‌ను ప్రొటెక్ట్ చేయబోనని వెల్లడించారు. ఈ ఓటమికి 100% గౌతమ్ గంభీర్ బాధ్యత వహించాలని ఫైర్ అయ్యారు.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఓటమికి గౌతమ్ గంభీర్ బాధ్యత వహించాల్సిందే: రవి శాస్త్రి

Advertisement

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్ అయినందుకు గాను ఆ పూర్తి బాధ్యత గౌతమ్ గంభీర్ దేన‌ని రవి శాస్త్రి స్పష్టం చేశారు. ఇందులో టీమిండియా ప్లేయర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ స్థానంలో తాను హెడ్ కోచ్ గా ఉంటే, ఆ ఓటమి బాధ్యతను తానే వహించేవాడిని అంటూ చురకలంటించారు. వాస్తవంగా టీమిండియా జట్టు కూడా అంత ఘోరంగా ఏమీ లేదు.

టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల టీమిండియా ఓడిపోతోంది అని వివరించారు. మన గౌహతీలో వంద పరుగులకే ఒక వికెట్ పడగా… ఆ తర్వాత 130 పరుగులు చేరే సరికి 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా ( Team India).. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకొని ఆడితే పరిస్థితి వేరే లాగా ఉంటుందని సూచనలు చేశారు. అలా టీమిండియా ప్లేయర్లను గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా గౌతమ్ గంభీర్ ది అంటూ వ్యాఖ్యానించారు.

రవి శాస్త్రికి కోచ్ బాధ్యతలు ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Advertisement

టీమిండియాను లీడ్ చేయడంలో గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) దారుణంగా విఫలమవుతున్నాడని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి శాస్త్రి కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించినట్లు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి శాస్త్రికి మరోసారి హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. లేకపోతే టీమిండియా ( Team India) సర్వనాశనమవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. దీనిపై వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాలని కోరుతున్నారు. లేకపోతే టీమిండియా కు ప్రమాదం పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. రవి శాస్త్రికి ( RAvi Shastri) కోచ్ బాధ్యతలు ఇవ్వకపోతే, మహేంద్ర సింగ్ ధోనీ ( Ms Dhoni) లాంటి వాళ్లకు అయినా ఇవ్వాలని కోరుతున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×