E-Paper
Advertisement

Mohsin Naqvi: జై షా కాళ్లు ప‌ట్టుకున్నా, టీమిండియా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవొద్దు !

Mohsin Naqvi: జై షా కాళ్లు ప‌ట్టుకున్నా, టీమిండియా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవొద్దు !
Advertisement

Mohsin Naqvi: టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 Women’s World Cup 2026 tournament) అతి త్వరలో ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో అంటే జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఇలాంటి క్రమంలో లేటెస్ట్ గా ఈ టోర్నమెంట్ లో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు ఫోటో షూట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ( Fatima Sana) షేక్ హ్యాండ్ ( handshake ) ఇచ్చాడు ఐసీసీ బాస్ జై షా. దీంతో వివాదం రాజకుంది. పాకిస్తాన్ వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఇప్పటికే బీసీసీఐ ఆదేశాలు ఇవ్వగా.. ఇండియాకు సంబంధించిన జై షా మాత్రం ఐసీసీ చైర్మన్ హోదాలో షేక్ హ్యాండ్ ఇవ్వక తప్పలేదు. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ( ICC Jay Shah) చేతులు కాదు… కాళ్లు పట్టుకున్నా టీమిండియా ( Team India) ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని పాకిస్తాన్ ( Pakistan) ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేశారు. దీంతో మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

జై షా కాళ్లు ప‌ట్టుకున్నా, టీమిండియా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవొద్దు !

Advertisement

టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ బాస్ జై షా షేక్ హ్యాండ్ ఇవ్వడంపై వివాదం రాజుకుంది. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ హాట్ కామెంట్స్ చేశాడు. ఇన్ని రోజులు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు.. ఇప్పుడు నంగనాచి లాగా ఐసీసీ చైర్మన్ హోదాలో జై షా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిగ్గుగా లేదా ? అంటూ ఫైర్ అయ్యారు. షేక్ హ్యాండ్ కాదు.. కాళ్లు పట్టుకున్న ఇకపై ఇండియన్ క్రికెటర్లకు మేము షేక్ అండ్ ఇచ్చేది లేదు అంటూ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఇకపై తమ రూల్స్ పాటించాల్సిందేనని వెల్లడించారు. జై షా ఇచ్చాడని కక్కుర్తి పడి షేక్ హ్యాండ్ ఇవ్వకండి.. పాకిస్తాన్ క్రికెటర్లకు దిశా నిర్దేశం చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఐసీసీ చైర్మన్ హోదాలో మాత్రమే జై షా షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. లేకపోతే మీ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ అస్సలు ఇచ్చేవాడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ విషయం తెలుసుకొని, మాట్లాడాలని చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

https://www.facebook.com/photo/?fbid=122173443224383944&set=a.122094301790383944

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×