E-Paper
Advertisement

Mohammad Rizwan-BBL: మహ్మద్ రిజ్వాన్ కు ఘోర అవ‌మానం..బ‌ల‌వంతంగా రిటైర్డ్‌హర్ట్

Mohammad Rizwan-BBL: మహ్మద్ రిజ్వాన్ కు ఘోర అవ‌మానం..బ‌ల‌వంతంగా రిటైర్డ్‌హర్ట్
Advertisement

Mohammad Rizwan-BBL: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కు ( Mohammad Rizwan) ఘోర‌ అవమానం ఎదురైంది. అతడు బ్యాటింగ్ చేస్తుండగా బలవంతంగా రిటైర్డ్‌హర్ట్ ( retired out )  చేయించారు. బ్యాటింగ్ ఫాస్ట్ గా చేయడం లేదన్న ఒకే ఒక్క కారణంతో, మహమ్మద్ రిజ్వాన్ ను బ్యాటింగ్ చేస్తుండగా రిటైర్డ్‌హర్ట్ ఇచ్చేలా కెప్టెన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక మెల్బోర్న్ రెనెగేడ్స్ జ‌ట్టు కెప్టెన్ విల్ సదర్లాండ్ ( Will Sutherland ) ఆదేశాల మేరకు బ్యాటింగ్ చేస్తున్న మహమ్మద్ రిజ్వాన్, గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్ చేరిపోయాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో తిలక్ వర్మను అచ్చం ఇలాగే ముంబై ఇండియన్స్ అవమానించిన సంగతి తెలిసిందే. అలాంటి సంఘటన ఇప్పుడు మహమ్మద్ రిజ్వాన్ కు కూడా ఎదురయింది. బిగ్ బ్యాష్‌ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సిడ్నీ థండర్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ ( Sydney Thunder vs Melbourne Renegades ) మధ్య జరుగుతున్న 33వ మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

మహ్మద్ రిజ్వాన్ కు ఘోర అవ‌మానం..బ‌ల‌వంతంగా రిటైర్డ్‌హర్ట్

Advertisement

బిగ్ బాస్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటివరకు 32 మ్యాచ్ లు జరిగాయి. ఇవాళ 33వ మ్యాచ్ లో భాగంగా సిడ్నీ థండర్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ ( Sydney Thunder vs Melbourne Renegades ) మధ్య ఫైట్ జరిగింది. సిడ్నీ థండర్ వదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓర్లు ఆడిన మెల్బోర్న్ రెనెగేడ్స్ ను జట్టు.. 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అయితే ఈ సందర్భంగా మహమ్మద్ రిజ్వాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతని పరువు తీసేలా మెల్బోర్న్ రెనెగేడ్స్ ( Melbourne Renegades ) కెప్టెన్ విల్ సదర్లాండ్ ( Will Sutherland ) వ్యవహరించారు. మహమ్మద్ రిజ్వాన్ 23 బంతుల్లో 26 పరుగులు సాధించాడు.

ఆ సమయంలో రిజ్వాన్‌ స్ట్రైక్ రేట్ 113 మాత్రమే ఉంది. ఇక అతని బ్యాటింగ్ అంటే చికాకు లేచి, మహమ్మద్ రిజ్వాన్ రిటైర్డ్ అవుట్ అంటూ కెప్టెన్ సదర్ ల్యాండ్ ప్రకటించేశాడు. దీంతో మ్యాచ్ జరుగుతుండగానే అర్ధాంతరంగా బ్యాటింగ్ నుంచి తప్పుకున్నాడు మహమ్మద్ రిజ్వాన్. ఈ సంఘటన ఇప్పుడు హార్ట్ టాపిక్ అయింది. ఇది చూసిన ఇండియన్ అభిమానులు, మహమ్మద్ రిజ్వాన్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టులో తోపు ప్లేయర్ అయిన మహమ్మద్ రిజ్వాన్ కు ఇంత అవమానం జరిగిందా ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ప‌డుతూ లేస్తూ ఆడుతోంది సిడ్నీ థండ‌ర్స్‌. 12 ఓవ‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన సిడ్నీ 87-5 వ‌ద్ద ఉంది.

Advertisement

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×