BigTV English

Natasa-Pandya: పాండ్యా భార్య నటాషా అరాచకం.. మొగుడితో చేయాల్సిన పనులు ప్రియుడితో ?

Natasa-Pandya: పాండ్యా భార్య నటాషా అరాచకం.. మొగుడితో చేయాల్సిన పనులు ప్రియుడితో ?

Natasa-Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా – బాలీవుడ్ హాట్ బ్యూటీ, మోడల్ నటాషా స్టాంకోవిక్ 2020 మే 31న కరోనా సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి అదే ఏడాది బాలుడు {అగస్త్య} జన్మించాడు. ఆ తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు.


Also Read: Mohammed Siraj: మరో కొత్త పిల్లను పట్టిన సిరాజ్‌..ఏకంగా హోటల్‌ లోనే అన్ని ?

కొన్ని నెలల ఊహాగానాల తర్వాత హార్దిక్ పాండ్యా తన ఇంస్టాగ్రామ్ ఛానల్ ద్వారా తన నిర్ణయాన్ని 2024 జూలై 18 న ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్ సమయంలో నటాషా తన ఇంస్టాగ్రామ్ నుండి హార్దిక్ పాండ్యా ఫోటోలను తొలగించింది. అనంతరం తన ప్రొఫైల్ నుండి హార్దిక్ పేరును కూడా తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అనే వార్తలు వినిపించాయి. అదే సమయంలో నటాషా.. తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించింది.


ఇందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి విడాకుల ఊహాగానాలకు బలం చేకూరింది. అనంతరం పాండ్యా – నటాషా జంట విడాకులు తీసుకున్నాడు. ఇక విడాకుల తర్వాత నటాషా తన స్వదేశానికి బయలుదేరి వెళ్లిపోయింది. తన కొడుకు అగస్త్యను తీసుకొని సెర్బియా కు వెళ్లిపోయింది. అక్కడే తన కుమారుడి 4వ పుట్టినరోజు వేడుకలను కూడా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఇక కొంతకాలం తర్వాత నటాషా మళ్ళీ ముంబై కి తిరిగి వచ్చింది. ఇదిలా ఉంటే.. నటాషా – హార్దిక్ జంట విడిపోవడానికి అలగ్జాండరే కారణమని, ఈ జంట విడాకుల సమయంలోనూ చాలామంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కూడా హార్దిక్ పాండ్యా అభిమానులు అలెగ్జాండర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక హార్దిక్ పాండ్యా భార్య తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

నటాషా తన పర్సనల్ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అటు అలెగ్జాండర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అతడు షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో జిమ్ లో వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అలెగ్జాండర్ నేలపై ఉండగా.. నటాషా అతడి పైన చేతులను ఉంచి, గోడపై కాళ్లు పెట్టి పుషప్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Also Read: KKR: ఐపీఎల్ 2025 కంటే ముందే KKR నుంచి ఔట్.. ఇక గెలవడం కష్టమే ?

కానీ బ్యాలెన్స్ కంట్రోల్ కాక ఆమె అతనిపై పడుతుంది. ఈ వీడియోని అలెగ్జాండర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇక నటాషా టీవీ యాడ్స్ తో తన కెరీర్ ని ప్రారంభించింది. అలాగే ప్రకాష్ ఝా సత్యాగ్రహంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×