E-Paper
Advertisement

PCB Mohsin Naqvi: విశాఖ టీ20 మ్యాచ్ కు పాకిస్తాన్ కుక్క‌..మొహ్సిన్ నఖ్వీయే వ‌చ్చాడంటూ ట్రోల్స్

PCB Mohsin Naqvi: విశాఖ టీ20 మ్యాచ్ కు పాకిస్తాన్ కుక్క‌..మొహ్సిన్ నఖ్వీయే వ‌చ్చాడంటూ ట్రోల్స్
Advertisement

PCB Mohsin Naqvi:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I) మధ్య బుధవారం అంటే నిన్న సాయంత్రం 4వ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎవరు ఊహించని బంధువు మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టీమిండియా మొదట బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఓ కుక్క ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆ కుక్క‌ను ( dog ) మొహ్సిన్ నఖ్వీతో ( PCB Mohsin Naqvi ) పోల్చుతున్నారు ఫ్యాన్స్‌.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

విశాఖ T20 మ్యాచ్ కు పాకిస్తాన్ కుక్క ( pakistan dog )

Advertisement

విశాఖ వేదికగా జరిగిన నిన్నటి టి20 మ్యాచ్ సందర్భంగా మొదట టీమిండియా ఫీల్డింగ్ చేసింది. అయితే మ్యాచ్ మధ్యలో అభిమానులను తప్పించుకొని, ఓ కుక్క‌ మైదానంలోకి దూసుకు వచ్చింది. బౌండరీ గేట్ నుంచి టీమిండియా ప్లేయర్ల మధ్యకు రచ్చ రచ్చ చేసింది. అయితే, ఆ కుక్క ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులందరూ గట్టిగా అరి చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది రంగంలోకి దిగి ఆ కుక్కను బయటకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. విశాఖ T20 మ్యాచ్ కు పాకిస్తాన్ కుక్క వచ్చిందంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఆ పాకిస్తాన్ కుక్క ఎవరో కాదు PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అంటూ మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. టి20 ప్రపంచ కప్ కంటే ముందు ఇండియన్ మైదానాలను పరిశీలించేందుకు.. ఈ పాకిస్తాన్ కుక్క ( మొహ్సిన్ నఖ్వీ) విశాఖకు వచ్చిందని దారుణంగా ఆడుకుంటున్నారు. వెంటనే ఆ పాకిస్తాన్ కుక్కను బార్డర్ లో వేసి రండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాకిస్తాన్ కుక్క రూపంలో మొహ్సిన్ నఖ్వీ వ‌చ్చి, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I) మధ్య జ‌రిగే మ్యాచ్ ను డిస్టర్బ్ చేశాడ‌ని ఆడుకుంటున్నారు. దీంతో ఈ కుక్క వీడియో రెండు దేశాల మధ్య సోషల్ మీడియా వార్ కు దారితీసింది.  కాగా టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడటంపై ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ న‌ఖ్వీ క్లారిటీ ఇవ్వలేదు. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన క్లారిటీ ఇస్తాన‌ని వెల్ల‌డించారు.

Advertisement

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×