E-Paper
Advertisement

కృనాల్ పాండ్యా మెడ‌లు ప‌ట్టి కొట్టిన నికోల‌స్ పురాన్‌..రంగంలోకి బీసీసీఐ !

కృనాల్ పాండ్యా మెడ‌లు ప‌ట్టి కొట్టిన నికోల‌స్ పురాన్‌..రంగంలోకి బీసీసీఐ !
Advertisement

Pooran VS Krunal:  ఇండియన్ ప్రీమియ‌ర్‌ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants vs Royal Challengers Bengaluru) మధ్య కీలక ఫైట్ జరిగింది. ఇందులో చాలా కసితో ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పదేపదే బౌన్సర్లు వేసినందుకుగాను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ కృనాల్ పాండ్యాపై ( Krunal Pandey) అసహనం వ్యక్తం చేశాడు లక్నో బ్యాటర్ నికోలస్ పురాన్. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతన్ని కొట్టే ప్రయత్నం చేశాడు నికోలస్ పురాన్ ( Nicholas Pooran). అటు కృనాల్ పాండ్యా అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతలోపే అంపైర్లు కలగజేసుకున్న నేపథ్యంలో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత కూడా గొడవ పెట్టుకున్న నికోలస్ పురాన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier 2026 Tournament) భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు మధ్య నిన్న 50వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన లక్నో విజయం నమోదు చేసుకుంది. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు కృనాల్ పాండ్యా పదేపదే బౌన్సర్లు వేసిన నేపథ్యంలో విసిగిపోయిన నికోలస్ పురాన్ గొడవకు దిగాడు. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత కూడా తనలో కోపం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే కృనాల్ పాండ్యా మెడలు పట్టుకొని నెట్టేశాడు నికోలస్ పురాన్. ఆ తర్వాత నిన్ను కొడతాను అంటూ బెదిరించాడు. అయితే ఇంత జరుగుతున్న కృనాల్ పాండ్యా మాత్రం కాస్త శాంతిగానే కనిపించాడు. నా బౌలింగ్ స్టైలే అంత అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వీడియో వైరలైన నేపథ్యంలో ఇద్దరిపై బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

బెంగళూరు పై విజయం… ఇంకా ప్లేయర్స్ ఆశలు సజీవం

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పైన ( RCB) విజయాన్ని నమోదు చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు ( LSG) ప్లే ఆఫ్స్ ( Play Offs ) అశ‌లు ఇంకా ఉన్నాయి. నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే బెంగళూరు మొదటి స్థానంలోకి వెళ్ళేది. అటు లక్నో ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి నెలకొనేది. కానీ అలా జరగకుండా లక్నో విక్టరీ అందుకొని.. ప్లే ఆఫ్ ఆశలను మరింత సజీవం చేసుకుంది.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook ! ( Indian Premier 2026 Tournament)

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×