E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
Advertisement

Hasin Jahan: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ( MOHAMMED SHAMI) ఫ్యామిలీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. చాలా రోజుల నుంచి మహమ్మద్ షమీని ఆయన భార్య హసీన్ జహాన్ ( Hasin Jahan) చాలా ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. విడాకులు మంజూరు అయినప్పటికీ కూడా డబ్బుల కోసం వేధిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో మహమ్మద్ షమీ (Mohammed Shami) తమ్ముడు మహమ్మద్ కైఫ్ పైన ( Mohammed Kaif) ష‌మీ భార్య హసీన్ జహాన్ మరో ఆరోపణ చేసింది. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆ తర్వాత మోసం చేశాడని మహమ్మద్ కైఫ్ పైన షమీ భార్య హసీన్ జహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళను వాడుకొని వదిలేసి… ఇప్పుడు జల్సాలు చేస్తున్నారని మహమ్మద్ షమీ ఫ్యామిలీపై మండిపడ్డారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి.. ష‌మీ ఫ్యామిలీ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో షమీ భార్య హసీన్ జహాన్ (Mohammed Shami’s wife Hasin Jahan) చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

ఓ అమ్మాయిని మోసం చేసిన ష‌మీ సోద‌రుడు కైఫ్ ?

Advertisement

మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్ పైన సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఓ అమ్మాయిని వాడుకొని వదిలేసాడని.. ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకోనని మొండి పట్టుపట్టాడని బాధిత మహిళ ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ అనే స్నేహితుడి ద్వారా బాధిత మహిళ మహమ్మద్ కైఫ్ కు పరిచయం అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఇద్దరు చాటింగ్ కూడా చేసుకున్నారట. ఆ తర్వాత వీళ్ళ చాటింగ్ కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం. తరచూ ఇద్దరు కలిసి సినిమాలు, షికారులకు కూడా వెళ్లే వారట. ఈ క్రమంలో శారీరకంగా కూడా ఈ ఇద్దరు కలిసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ బాధ్యత మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోనని మహమ్మద్ కైఫ్ వదిలేసినట్లు చెబుతున్నారు. దీంతో మహమ్మద్ కైఫ్ పైన బాధిత మహిళ ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే

మహమ్మద్ కైఫ్ వ్యవహారం పైన తాజాగా మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. మహమ్మద్ షమీ ఫ్యామిలీలో అందరూ దొంగలేనని.. తాజాగా కైఫ్ బాగోతం బయటపడిందని ఆమె ఫైర్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయ్యాక అమ్మాయిని వదిలేసి మహమ్మద్ కైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హసీన్ జహాన్. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement

 

 

 

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

Related News

చివ‌రి మ్యాచ్ గెలిపించినందుకు రియాజ్ జీతం పెంచాల్సిందే..నౌమన్ సెటైర్లు

సంజుపై మెడ మీద క‌త్తి వేలాడుతోంది…వైభ‌వ్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

ఆసియాలోనే ఫాతిమా స‌నా ఐరెన్ లేడీ…పాకిస్తాన్ కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది

పాక్ మ‌హిళ క్రికెట‌ర్ల‌ను హేళ‌న చేస్తే చెప్పు తెగుద్ది..అఫ్రిదికి సనా మిర్‌ కౌంట‌ర్‌

Tanveer Ahmed: వైభ‌వ్ కాదు, దేవుడు దిగివ‌చ్చినా రెండో టీ20లో గెల‌వ‌రు

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌

టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లేలా ఐసీసీ కుట్ర‌లు…మ‌హిళా క్రికెట‌ర్ల ఆరోప‌ణ‌లు

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

Big Stories

×