E-Paper
Advertisement

Nita-Akash On Bumrah: వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్‌ బుమ్రాను అవ‌మానించిన త‌ల్లి, కొడుకులు..ఇక ముంబైకి గుడ్ బై?

Nita-Akash On Bumrah: వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్‌ బుమ్రాను అవ‌మానించిన త‌ల్లి, కొడుకులు..ఇక ముంబైకి గుడ్ బై?
Advertisement

Nita – Akash On Bumrah:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ (Kolkata Knight Riders vs Mumbai Indians ) జట్ల మధ్య 65వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత పెంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ బౌలర్ బుమ్రా పరువు తీసేలా వ్యవహరించారు ముంబై ఇండియన్స్ ఓనర్లు నీతా అంబానీ ( Nita Ambani), ఆకాష్ అంబానీ (Akash Ambani ). రివ్యూ తీసుకోవడం చేతకావడం లేదా ? అంటూ బుమ్రాను ఉద్దేశించి మండిపడ్డారు. డగౌట్ సమీపంలో సోఫాలో కూర్చొని మరి…బుమ్రాను (Jasprit Bumrah) ఉద్దేశించి ఆకాష్ అంబానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అన్నట్లుగా వ్యవహరించారు.

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్‌ బుమ్రాను అవ‌మానించిన త‌ల్లి, కొడుకులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య నిన్న ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens, Kolkata) వేదికగా మ్యాచ్ జరిగింది. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్… పరువు కోసం పోరాడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా వేసిన ఓవర్ లో వికెట్ పడే ఛాన్స్ వచ్చింది. అయితే, హార్దిక్ పాండ్యా రివ్యూకు వెళ్లలేదు. ఇలాంటి నేపథ్యంలోనే డకౌట్ లో కూర్చున్న నీతా అంబానీ, ఆకాష్ అంబానీ ఇద్దరు సీరియస్ అయ్యారు. తమ సీట్లో నుంచి నిలబడి, రివ్యూ తీసుకోమని సైగలు చేశారు. హార్దిక్ పాండ్యాను కోరగా అతడు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే బుమ్రాను పిలిచి, ఆకాష్ అంబానీ మందలించాడు. నీ బౌలింగ్ పైన నీకు నమ్మకం లేదా? రివ్యూ అడిగే ధైర్యం లేదా ? అంటూ బుమ్రా పరువు తీశాడు. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ, బుమ్రాను అవమానించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై బుమ్రా అభిమానులు సీరియస్ అవుతున్నారు. అంబానీ ఫ్యామిలీ ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరం లేదని ఆగ్రహిస్తున్నారు. వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ నుంచి బయటకు రావాలని బుమ్రా కోరుతున్నారు అభిమానులు.

నీతా, ఆకాష్ అంబానీల‌ది పాత వీడియోనా ?

కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా నీతా అంబానీ, ఆకాష్ ఇద్దరు కూడా బుమ్రాకు వార్నింగ్ ఇచ్చినట్లు వైరల్ అవుతుంది ఓ వీడియో. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. పాత వీడియోను నిన్న జరిగినట్లుగా కొంతమంది క్రియేట్ చేసి ముంబై యాజమాన్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న అసలు అంబానీ ఫ్యామిలీ మ్యాచ్ కు హాజరు కాలేదని కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

 

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×