E-Paper
Advertisement

Nita Ambani: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో హార్దిక్ పాండ్యాకు క్లాస్ పీకిన‌ నీతా

Nita Ambani: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో హార్దిక్ పాండ్యాకు క్లాస్ పీకిన‌ నీతా
Advertisement

Nita Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. జట్టులో బడా ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టడం లేదు. హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాలు…బుమ్రా సరిగ్గా ప్రదర్శన చేయకపోవడం… రోహిత్ శర్మకు గాయం కావడం లాంటి సంఘటనలు ముంబైని వేధిస్తున్నాయి. ఇక నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులకు నీతా అంబానీ ( Nita Ambani) క్లాస్ పీకారు. నీకు చేతకాకపోతే.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకో అంటూ హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya) వార్నింగ్ ఇచ్చారట నీతా అంబానీ. నీ ప్లేస్ లో మరొకరికి అవకాశం వస్తుందని హెచ్చరించారట. ఈ మేరకు ముండై ఇండియ‌న్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ( MUMBAI INDIANS DRESSING ROOM) ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో పాండ్యాకు క్లాస్ పీకిన‌ నీతా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడింది ముంబై ఇండియన్స్. మొదటి మ్యాచ్ లో కేకేఆర్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే.. ఆ తర్వాత అన్ని మ్యాచ్ ల్లోనూ ఓడిపోతుందన్న సెంటిమెంట్ ఒకటి ఉంది. దానికి తగ్గట్టుగానే కేకేఆర్ పై తొలి మ్యాచ్ లోనే విజయం సాధించింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో 9వ స్థానానికి దిగజారింది ముంబై ఇండియన్స్. దీని అంతటికి కారణం హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు డ్రెస్సింగ్ రూమ్ లో గట్టిగా క్లాస్ పీకారు ఓనర్ నీతా అంబానీ. ఏ ఒక్కరు కూడా ఫోకస్ గా ఆడడం లేదని మండిపడ్డారట. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడానికి సీనియర్ క్రికెటర్లు ఎందుకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారట నీతా అంబానీ. ఇలా వ్యవహరిస్తే ముంబై ఇండియన్స్ ఎలా గెలుస్తుందని నిలదీశారు. అందరూ కలిసికట్టుగా ఆడితేనే టైటిల్ గెలుస్తామని గట్టిగానే క్లాసు పీకారట. కెప్టెన్సీ చేతకాకపోతే వెంటనే తప్పుకో అంటూ హార్దిక్ పాండ్యా అని కూడా గట్టిగానే తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.  అంతేకాదు, పాండ్యా త‌ప్పుకుంటే, రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు నీతా మ‌న‌సులో మాట చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×