BigTV English

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Nivetha Pethuraj:  టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Nivetha Pethuraj: నటి నివేద పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా… నివేద పేతురాజ్ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. నివేద పెతురాజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా ఈ చిన్నది ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. నివేద పేతురాజ్ తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నివేద పేతురాజ్ గతంలో కొంతమందితో ఎఫైర్లు నడిపినట్లుగా వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో టీమిండియా ప్లేయర్ ఉన్నాడట.


అలా వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా…

వివరాల్లోకి వెళితే…అలా వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది ప్రేక్షకుల చూపును తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అనేక సినిమాలలో హీరోయిన్గా చేసి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ఈ చిన్నది హీరోయిన్ గానే కాకుండా పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. నివేద పేతురాజ్ ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ హిత్ ఇబ్రాన్ ను వివాహం చేసుకోబోతోంది. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అతనితో ఉన్న ఫోటోలను నివేద తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.


Also Read: CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్

ఈ సంవత్సరంలోనే నివేదా పేతురాజ్, రాజ్ హిత్ ఇబ్రాన్ వివాహం జరగనుంది. అది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. నివేదా పేతురాజ్ సినిమాలలో నటిస్తున్న సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ తో రిలేషన్ కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో కూడా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని ఎఫైర్ కూడా నడిపినట్లుగా వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్లుగా టాక్ వినిపించింది. ఇక ఏమైందో తెలియదు సడన్ గా నివేదా ఫోటోలను షేర్ చేసుకోగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇది మాత్రమే కాకుండా నివేదా పేతురాజ్ గతంలో టీం ఇండియా యంగ్ ప్లేయర్ తో ఎఫైర్ పెట్టుకుందని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆ క్రికెటర్ ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ నివేదా మాత్రం సీక్రెట్ గా టీమిండియా ప్లేయర్ తో ఎఫైర్ కొనసాగించిందని వార్తలు మాత్రం వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Related News

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Big Stories

×