E-Paper
Advertisement

PAK vs IND: ఇర్ఫాన్ ప‌ఠాన్ దేశ‌ద్రోహి అంటూ ట్రోలింగ్‌..కార‌ణం ఇదే

PAK vs IND: ఇర్ఫాన్ ప‌ఠాన్ దేశ‌ద్రోహి అంటూ ట్రోలింగ్‌..కార‌ణం ఇదే

PAK vs IND:  టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ (Irfan Pathan)  వివాదంలో చిక్కుకున్నాడు. ఇర్ఫాన్ ప‌ఠాన్ పై దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారు ఇండియ‌న్స్‌. పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు హగ్గులు, షేక్ హ్యాండ్ ఇచ్చిన నేప‌థ్యంలో ఇర్ఫాన్ ప‌ఠాన్ ను ట్రోల్ చేస్తున్నారు. F2 డబుల్ వికెట్ ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ ( F2 Double Wicket World Cup 2026) నేప‌థ్యంలో పాకిస్తాన్ ( Pakistan) క్రికెట‌ర్ల‌కు హగ్గులు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్‌. దీంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ దేశ ద్రోహి అంటూ సీరియ‌స్ అవుతున్నారు ఫ్యాన్స్‌. ఇలాంటి వాడిని ఇండియాను నుంచి వెళ్ల‌గొట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

ఇర్ఫాన్ ప‌ఠాన్ దేశ‌ద్రోహి అంటూ ట్రోలింగ్‌

ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య గొడవల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి. కేవలం ఐసీసీ టోర్నమెంట్ లలో మాత్రమే ఇండియా అలాగే పాకిస్తాన్ తలపడుతున్నాయి. అది కూడా తటస్థ వేదికల్లో మాత్రమే మ్యాచులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా F2 డబుల్ వికెట్ ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( F2 Double Wicket World Cup 2026 ) జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ అలాగే టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తరుపున షోయబ్ మాలిక్ ( Shoaib Malik), ఇమ్రాన్ నజీర్ బరిలోకి దిగారు. అటు టీమ్ ఇండియా తరఫున ఇర్ఫాన్ పఠాన్ తో ( Irfan Pathan ) పాటు స్టువర్టు బిన్నీ ఆడడం జరిగింది. ఈ రెండు జట్ల మధ్య జిద్దా వేదికగా ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజ‌యం సాధించింది. ఇక ఈ మ్యాచ్ విజ‌యం అనంత‌రం పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు హ‌గ్గులు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. షోయ‌బ్ మాలిక్ కు ఇర్పాన్ ప‌ఠాన్ హ‌గ్గు ( Irfan Pathan Hug ), షేక్ హ్యాండ్ ( Shake Hand) ఇచ్చాడు. దీంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ట్రోలింగ్‌

ఇండియా అలాగే పాకిస్తాన్ ( India Vs pakisthan) మధ్య గొడవలు జరుగుతున్న నేప‌థ్యంలో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్‌, హ‌గ్గులు ఇవ్వ‌డం ఏంట‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్ పై సీరియ‌స్ అవుతున్నారు. ఇలాంటి వాడిని దేశం నుంచి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్స్ చేస్తున్నారు. టీమిండియా ( India) క్రికెట‌ర్ల‌ను త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే, ఇర్ఫాన్ ప‌ఠాన్ (Irfan Pathan ) ఇలా చేయ‌డం ఏంట‌ని ఆగ్ర‌హిస్తున్నారు. ఇర్ఫాన్ ప‌ఠాన్ ఓ ముస్లిం ప్లేయ‌ర్ కాబ‌ట్టి, షోయ‌బ్ మాలిక్ కు ( Shoaib Malik ) షేక్ హ్యాండ్ ఇచ్చాడ‌ని ఫైర్ అవుతున్నారు.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×