E-Paper
Advertisement

RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?
Advertisement

RCB Players-Indian roads: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Premier League 2026 ) భాగంగా మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు… ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్ళింది. ఆడిన ఐదు మ్యాచ్ లలో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఫిక్స్ చేసుకుంది. అయితే అలాంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన మహిళ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురయింది. ఆ జట్టుకు సంబంధించిన మహిళా క్రికెటర్లు వడోదరలో వాకింగ్ వెళ్తే కొంతమంది ఆకతాయిలు.. వీడియోలు తీసి టార్చర్ పెట్టారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

రోడ్లపై ఆర్సీబీ ప్లేయర్లు.. టార్చర్ చేసిన ఆకతాయిలు

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Women’s Premier League 2026 ) భాగంగా వడొద‌రలోని బీసీఏ స్టేడియంలో ( BCA Stadium, Kotambi, Vadodara ) అన్ని మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వడవు ధరలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( royal challengers bengaluru women
Cricket Team ) సంబంధించిన మహిళా క్రికెటర్లు కూడా బస చేస్తున్నారు. ఓ ప్రత్యేక హోటల్లో బెంగళూరు ప్లేయర్లు ఉన్నారు. అయితే రాయల్ చాలెంజ్ బెంగళూరుకు సంబంధించిన కొంతమంది మహిళా క్రికెటర్లు వడొదరలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ కనిపించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన లారెన్ బెల్ ( RCB players Lauren Bell), గ్రేస్ హారిస్ ( Grace Harris ) లాంటి నలుగురు ప్లేయర్లు వడోదర రోడ్లపై దర్జాగా మార్నింగ్ వాకింగ్ చేశారు.

పొట్టి బట్టలు వేసుకొని తమ దేశంలో లాగానే ఇక్కడ మెరిశారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. వాళ్ళ ప్రైవేట్ అందాలు కనిపించేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే వీడియోలు తీస్తుండగా ఆ ఆర్సీబీ ( royal challengers bengaluru women Cricket Team )  లేడీ ప్లేయర్లను కేకలు వేస్తూ పిలిచారు. వాళ్లను కాస్త ఇబ్బందికి గురి చేశారు ఆకతాయిలు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అలాగే నెటిజెన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఇండియా గొప్పదని వచ్చిన మహిళా క్రికెటర్లను ఇలా వేధించడం చాలా తప్పు అని మండిపడుతున్నారు. ఇలా వీడియోలు తీసిన వారిపై గుజరాత్ సర్కార్ ( Gujarat govt ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇండియా పరువు పోతుందని సూచనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య ఎల్లుండి మ్యాచ్ ఉండ‌నుంది.

Advertisement

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×