E-Paper
Advertisement

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !
Advertisement

AUS VS PAK:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి వన్డేలో పాకిస్తాన్ గెలవగా… నిన్న జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా విక్టరీ అందుకుంది. అయితే లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore )
వేదికగా రెండో వన్డే జరగగా.. ఐదుగురు ఆస్ట్రేలియా అభిమానులు అరెస్టయ్యారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) వికెట్ సమర్పించుకున్న నేపథ్యంలో… అతని ఉద్దేశించి దారుణంగా ట్రోల్ చేశారు ఆస్ట్రేలియా అభిమానులు (australia fans). దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఈ ఐదుగురు క్రికెట్ ఫ్యాన్స్ ను పాకిస్తాన్ లోని లాహోర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో… బాబర్ ఆజం అభిమానుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia)  మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రెండో వన్డే జరగగా… ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో 16 పరుగుల వద్ద బాబర్ ఆజం వెనుతిరిగాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ను ఉద్దేశించి అసభ్యకరంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆస్ట్రేలియా అభిమానులు. ఎల్లో జెర్సీ వేసుకున్న ఐదుగురు అభిమానులు… బాబర్ ఆజం అవుట్ అయిన నేపథ్యంలో వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

అయితే ఈ అభిమానులు, కాస్త ఇండియన్స్ లాగా కనిపించడంతో… పోలీసులకు బాబర్ ఆజం అభిమానులు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఐదుగురు అభిమానులను అరెస్టు చేశారట. అరెస్టు చేసిన తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వాళ్ళు ఇండియన్స్ కాదని తెలినట్లు తెలుస్తోంది. గత 33 సంవత్సరాలుగా పాకిస్తాన్ లోనే ఈ ఆస్ట్రేలియన్స్ సెటిల్ అయ్యారట. కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కొనసాగుతున్నారట.

Advertisement

దీంతో అసలు విషయం తెలిసిన తర్వాత ఈ ఐదుగురు అభిమానులను వదిలేసినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 41 పరుగుల తేడాతో రెండవ వన్డేలో పాకిస్తాన్ జట్టును ( Pak) చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 50 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా టీం, 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చిత్తు అయిన పాకిస్తాన్, 190 కి ఆల్ అవుట్ అయింది.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×