E-Paper
Advertisement

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్…డ్రెస్సింగ్ రూంలో ఖురాన్ చ‌దువుతూ !

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్…డ్రెస్సింగ్ రూంలో ఖురాన్ చ‌దువుతూ !
Advertisement

Mohammad Rizwan :  వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 25వ తేదీన ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan ) మరో వివాదంలో చిక్కుకున్నాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఖురాన్ మతానికి సంబంధించిన పుస్తకం చదువుతూ దొరికిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్, డకౌట్ లో ఈ పుస్తకం పట్టుకొని మహమ్మద్ రిజ్వాన్ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక మతానికి సంబంధించిన ఎలాంటి ప్రచారం, కార్యచరణ అస్సలు చేయకూడదు. కానీ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేస్తూ, ముస్లిం మతానికి సంబంధించిన పుస్తకం చదువుతూ వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్రెస్సింగ్ రూంలో ఖురాన్ చ‌దువుతూ !

Advertisement

పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మతానికి సంబంధించిన పుస్తకం చదువుతూ దొరికిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని మ్యాచ్ తిలకించాల్సింది పోయి… ఇస్లాం మతానికి సంబంధించిన పుస్తకం చదువుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ ఆయన నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిసారి ఇస్లాం మతానికి సంబంధించిన పుస్తకాలు, మ‌త ప్రార్థ‌నాలు చేస్తూ రిజ్వాన్ దొరికిపోతున్నాడ‌ని పేర్కొంటున్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ పై బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మహమ్మద్ రిజ్వాన్ పై చ‌ర్య‌లు తీసుకోండి

పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మ్యాచ్ జరుగుతుండగా ముస్లిం మతానికి సంబంధించిన పుస్తకం చదవడంపై వెస్టిండీస్ మాజీ దిగ్గజం మరియు ప్రఖ్యాత వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఒక మతానికి సంబంధించిన పుస్తకం చదువుతున్న మహమ్మద్ రిజ్వాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రికెట్ మ్యాచ్ పైన దృష్టి పెట్టకుండా.. ఇలా మతాన్ని ప్రేరేపించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెంటనే రియాక్ట్ కావాలని డిమాండ్ చేశారు. వెస్టిండీస్ కు వచ్చి మరీ.. ఇలా ముస్లిం మతాన్ని ఎంకరేజ్ చేయడం చాలా దారుణం అంటున్నారు. తమ దేశంలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారని… అలాంటి వాళ్లను మహమ్మద్ రిజ్వాన్ ( MD Rizwan) కించపరిచేల వ్యవహరిస్తున్నాడని సీరియస్ అయ్యారు. వెంటనే రిజ్వాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు వెస్టిండీస్ మాజీ దిగ్గజం మరియు ప్రఖ్యాత వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌.

Advertisement

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

Related News

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

Big Stories

Advertisement
×