E-Paper
Advertisement

Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !
Advertisement

Pakistan PM:  పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan) మధ్య మూడు వన్డేల సిరీస్ నిన్నటితో ముగిసింది. 2-1 తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి.. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ జట్టు పైన గెలవకపోతే, మీరు ఎందుకు ఉండి దండగ అంటూ ఫైర్ అయ్యారని సమాచారం అందుతోంది. గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలని మొహ్సిన్ న‌ఖ్వీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (pakistan prime minister Shehbaz Sharif ). దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan) మధ్య నిన్నటితో వన్డే సిరీస్ ముగిసింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరిగాయి. ఇందులో మొదటి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టి గాడిలో పడింది. అయితే మూడవ వన్డేలో ఏమైందో తెలియదు కానీ.. మళ్లీ పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో 11 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ పై వన్డే సిరీస్ ను సొంత గడ్డపై గెలుచుకుంది బంగ్లాదేశ్. దీంతో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి మాజీ క్రికెటర్లు అలాగే అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. పదవ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ జట్టు పైన కూడా విజయం సాధించకపోతే మీరు ఎందుకు ఉండి ? అని మండిపడుతున్నారు.

ఇక ఈ ఓటమిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (pakistan prime minister Shehbaz Sharif ) కూడా స్పందించాల్సిన అవసరం వచ్చిందని సమాచారం అందుతోంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోగానే మొహ్సిన్ న‌ఖ్వీకి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. మీకు ఆడడం చేతకాకపోతే గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి అని మండిపడ్డారట పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. పదవ ర్యాంకు లో ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఇలా ఓడిపోతే మన జట్టు పరిస్థితి ఏంటి ? దీనిపైన వెంటనే నివేదిక కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ అభిమానులు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ జట్టులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ కెప్టెన్లను మార్చడమే కాదు మొహ్సిన్ న‌ఖ్వీని కూడా తొలగించాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.

Advertisement

 

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

 

 

Related News

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

Big Stories

Advertisement
×