E-Paper
Advertisement

Usman Tariq trolls Cameron Green: నా బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కాక‌, త్రో అంటున్నాడు..గ్రీన్ కు ఉస్మాన్ కౌంట‌ర్‌

Usman Tariq trolls Cameron Green:  నా బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కాక‌, త్రో అంటున్నాడు..గ్రీన్ కు ఉస్మాన్ కౌంట‌ర్‌
Advertisement

Usman Tariq trolls Cameron Green:  ఆస్ట్రేలియా డేంజర్ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ( Cameron Green) వర్సెస్ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ మధ్య వార్ కొనసాగుతోంది. ఉస్మాన్ తారిక్‌ ది త్రో బౌలింగ్ అంటూ దారుణంగా కామెరాన్ గ్రీన్ ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia ) మధ్య నిన్న గడాఫీ వేదికగా రెండవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కామెరాన్ గ్రీన్ వికెట్ పడగొట్టాడు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్. అయితే ఈ వికెట్ పడగానే ఉస్మాన్ తారిక్ ( Pakistan spinner Usman Tariq ) బౌలింగ్ త్రో అంటూ దారుణంగా పరువు తీశాడు కామెరాన్ గ్రీన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు ఉస్మాన్ తారిక్‌ కూడా కౌంటర్ ఇచ్చాడు. నా బౌలింగ్ లో చేతకాక ఇలా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని సంచలన పోస్ట్ పెట్టాడు ఉస్మాన్ తారిక్‌. దీంతో ఈ ఇష్యూ మరింత వివాదంగా మారింది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

నా బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కాక‌, త్రో అంటున్నాడు

Advertisement

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య శ‌నివారం రోజున కీల‌క మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ విక్ట‌రీ కొట్టింది. ఈ 3 టీ20ల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది పాకిస్తాన్‌. ఇక నిన్నటి మ్యాచ్ లో 90 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది పాకిస్తాన్‌. అయితే, నిన్న‌టి 35 ప‌రుగులు చేసిన ఆసీస్ ప్లేయ‌ర్ కామెరాన్ గ్రీన్, ఉస్మాన్ తారిక్ ( Pakistan spinner Usman Tariq ) బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మిస్ట‌రీ బౌలింగ్ వేయ‌డంతో గ్రీన్ బోల్తా ప‌డిపోయాడు. దీంతో ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్ అంటూ కామెరాన్ గ్రీన్ సైగ‌లు చేస్తూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఉస్మాన్ తారిక్ పైన ఐసీసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అయితే,ఈ సంఘ‌ట‌న‌పై ఉస్మాన్ తారిక్ స్పందించారు. నా బౌలింగ్ లో స‌రిగ్గా ఆడ‌టం రాలేదు.. అందుకే గ్రీన్ ఔట్ అయిన‌ట్లు వెల్ల‌డించాడు ఉస్మాన్ తారిక్. ఆ విష‌యాన్ని ఒప్పుకోకుండా, త‌న బౌలింగ్ యాక్ష‌న్ పై చిన్నపిల్ల‌డిలాగా, గ్రీన్ వ్య‌వ‌హరిస్తున్నాడ‌ని, ఓ బుడ్డోడు ఏడ్చే వీడియో షేర్ చేశాడు ఉస్మాన్ తారిక్. ఈ వీడియో ద్వారా గ్రీన్ కు కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో ఈ సంఘ‌ట‌న మ‌రింత హాట్ టాపిక్ అయింది. అయితే, ఉస్మాన్ తారిక్ ( Pakistan spinner Usman Tariq ) బౌలింగ్ పై ఐసీసీ ( I c c) యాక్ష‌న్ తీసుకోవాల‌ని ఆస్ట్రేలియాన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisement

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×