E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఎలిమినేట్ అయిన బుద్ది రాలేదు..ఫాస్ట్ ఫుడ్ తింటూ పాకిస్తాన్ క్రికెట‌ర్లు చిల్

ఎలిమినేట్ అయిన బుద్ది రాలేదు..ఫాస్ట్ ఫుడ్ తింటూ పాకిస్తాన్ క్రికెట‌ర్లు చిల్
Advertisement

Pak Womens Players Eating Fast Food:  మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంటులో టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ముందుకు సాగుతుంటే, పాకిస్తాన్ మహిళలు మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan Womens Team), టోర్నమెంట్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలో అడుగుపెడితే రాళ్లతో కొడతామని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్న పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ( ( Pak Womens Players) మాత్రం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో ఫాస్ట్ ఫుడ్ ( Pak Womens Players Eating Fast Food) తింటూ చిల్ అయ్యారు పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు. వీళ్లతో పాటు కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz) కూడా రావడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు పచ్చి బూతులు తిడుతున్నారు. ఎలిమినేట్ అయిన సిగ్గు రాలేదా ? అంటూ పాక్ ప్లేయ‌ర్ల‌ను ఉద్దేశించి ఆగ్రహిస్తున్నారు.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

ఎలిమినేట్ అయిన బుద్ది రాలేదు..ఫాస్ట్ ఫుడ్ తింటూ పాకిస్తాన్ క్రికెట‌ర్లు చిల్

Advertisement

మహిళల టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ క్రికెటర్లు… ఓటమి బాధ లేకుండా ఇంగ్లాండులో చిల్ అవుతున్నారు. లేటెస్ట్ గా కోచ్ రియాజ్ తో సహా అందరూ ఫాస్ట్ ఫుడ్ తినేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా రియాజ్, ఇతర ప్లేయర్లు మద్యం కూడా సేవించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయిన సిగ్గు రాలేదు.. అవమానంతో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుంటారు అనుకుంటే.. ఫాస్ట్ ఫుడ్లు తింటూ ఎంజాయ్ చేస్తారా ? అంటూ ఆగ్రహిస్తున్నారు.

ఇలాంటి క్రికెటర్లను జట్టు నుంచి తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును డిమాండ్ చేస్తున్నారు. అటు కోచ్ వహాబ్ రియాజ్ ( Wahab Riaz) ను కూడా బయటకు పంపించాల్సిందేనని.. అతని స్థానంలో కొత్త వాళ్లను తీసుకోవాలని కోరుతున్నారు. అప్పుడైనా వాడికి సిగ్గు వస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో పాకిస్తాన్ వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. బంగ్లాదేశ్, టీమిండియా, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయింది.

Advertisement

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

FIFA World Cup 2026: అమెరికా లాక‌ర్ రూంలో ఇరాన్ లేఖ క‌ల‌క‌లం..!

ఎలిమినేట్ అయిన సిగ్గు రాలేదు…జై షాపై పాకిస్తాన్ స‌రికొత్త కుట్ర‌

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌, టీమిండియా ఎలిమినేట్ ?

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

Big Stories

×