Palash Muchhal: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన పెళ్లి ( Smriti Mandhana wedding) అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. అయితే ఈ పెళ్లి ఆగిపోవడానికి శ్రీనివాస్ అనారోగ్యమే కాకుండా పలాష్ ముచ్చల్ వ్యవహారమని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. పలాష్ ముచ్చల్ కు ఇప్పటికే ఓ ప్రియురాలు ఉందని, ఆమె వ్యవహారం పెళ్లి కంటే ఒకరోజు ముందే బయటపడినట్లు చెబుతున్నారు. అది స్మృతి మందాన తండ్రికి తెలిసినట్లు సమాచారం. అందుకే గుండెపోటు అంటూ డ్రామాలాడి పెళ్లి ఆపించేసాడట స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్.
ఆరు సంవత్సరాలుగా స్మృతి మందానను ( Smriti Mandhana) ప్రేమిస్తున్న బాలీవుడ్ సింగర్ పలాష్ ముచ్చల్ పెద్ద చీటర్ అని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అతడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు స్మృతి మందానను ప్రేమిస్తూనే, మరో అమ్మాయితో ఎంజాయ్ చేశాడట పలాష్ ముచ్చల్. అచ్చం స్మృతి మందానకు ప్రపోజ్ చేసినట్లే ఆ అమ్మాయికి కూడా ప్రపోజ్ చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమెతో పలాష్ ముచ్చల్ చేసిన చాట్ లిస్ట్ కూడా బయటపడింది. ఆ అమ్మాయి పేరు తెలియదు కానీ, ఆమెతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే స్మృతి మందానకు ఉన్న పాపులారిటీని తన వైపు లాగేసుకునేందుకు ఈ పెళ్లి డ్రామాలు ఆడాడట పలాష్ ముచ్చల్. స్మృతి మందానను పెళ్లి చేసుకొని, గ్యాప్ దొరికినప్పుడు తన ప్రియురాలితో ఎంజాయ్ చేయాలని స్కెచ్ వేశాడట. అయితే ఈ వ్యవహారం అంతా పెళ్లి కంటే ముందు అంటే హల్దీ రోజు స్మృతి మందాన తండ్రికి తెలిసినట్లు సమాచారం.
పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) పెద్ద వెధవ అని తెలుసుకున్న తర్వాత, పీటల పైన పెళ్లి ఆపలేం కాబట్టి, ఈ గుండెపోటు అంటూ సీరియల్ డ్రామాకు తెర లేపాడట స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్. అందుకే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. అయితే పెళ్లి ఆగిపోయిన తర్వాత పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియో, పెళ్లి కంటే ముందు దిగిన ఫోటోలు, హల్దీ సెలబ్రేషన్స్ వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్మృతి మందాన డిలీట్ చేశారు. ఆమెతో పాటు టీం ఇండియా మహిళా క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. పలాష్ ముచ్చల్ బాగోతం బయటపడ్డ నేపథ్యంలో స్మృతి మందాన ఇలా చేసిందని అంటున్నారు. వాడికి ప్రియురాలు ఉందని తెలియడంతో పెళ్లి మొత్తం రద్దు చేసుకుందట. ఈ విషయాన్ని ఇప్పటికే పలాష్ ముచ్చల్ కుటుంబానికి చెప్పారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!
Btw She is Palash Muchhal’s ex.👀 https://t.co/bkjHpqz07I pic.twitter.com/DnFusW59qY
— Mention Cricket (@MentionCricket) November 25, 2025
"Palash Muchhal cheated on Smriti Mandhana"
Yes it's fcking true, these are Screenshots of him dming a girl on Instagram. That girl exposed him right after this wedding fiasco. Going by these Screenshots it's very much clear how scumbag & cheater of a person he is!! pic.twitter.com/0jtDaad8hw— S`🪻 (@BewilderedMoses) November 25, 2025