E-Paper
Advertisement

Palash Muchhal: పాత ప్రియురాలితో లేచిపోయిన ప‌లాష్..అందుకే స్మృతితో పెళ్లి ఆగిపోయిందా ?

Palash Muchhal: పాత ప్రియురాలితో లేచిపోయిన ప‌లాష్..అందుకే స్మృతితో పెళ్లి ఆగిపోయిందా ?
Advertisement

Palash Muchhal: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లి అర్ధాంత‌రంగా ఆగిపోవ‌డానికి అనేక కార‌ణాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స్మృతి మందాన పెళ్లి ఆగిపోవడానికి ప‌లాష్ ముచ్చ‌ల్ భాగోత‌మే అంటూ ప్ర‌చారం అయితే జోరుగా సాగుతోంది. హ‌ల్దీ వేడుకల్లో పాల్గొన్న ప‌లాష్ ముచ్చ‌ల్, శ‌నివారం రాత్రి అంటే నవంబ‌ర్ 22వ తేదీన లేచిపోయాడ‌ట‌. త‌న మాజీ ప్రియురాలు, కొరియోగ్రాఫ‌ర్ అయిన‌ ఓ లేడీతో ప‌లాష్ ముచ్చ‌ల్ జంప్ అయిన‌ట్లు స‌మాచారం. సంగ్లీలో పెళ్లి వేడుక‌లు ఉండ‌గా, అర్థ‌రాత్రే ప్రియురాలితో చెక్కేశాడ‌ట ప‌లాష్ ముచ్చ‌ల్. అయితే, ఈ విష‌యం తెలియగానే ఏం చేయాలో తెలియ‌క ఉలిక్కి ప‌డింద‌ట స్మృతి మందాన ఫ్యామిలీ. అందుకే గుండెపోటు డ్రామాలు ఆడార‌ట స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్‌.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ డ్రామాలు ?

Advertisement

త‌న మాజీ ప్రియురాలుతో పెళ్లి కంటే ఒకరోజు ముందు లేచిపోయాడట ప‌లాష్ ముచ్చ‌ల్. సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి గోవా వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయట పడడంతో కుంగిపోయిన స్మృతి మందాన (Smriti Mandhana ) తండ్రి శ్రీనివాస్, పెళ్లి ఆపేందుకు స్కెచ్ వేశారు. తనకు గుండెపోటు అంటూ డ్రామాలు ఆడారట. ఇందులో భాగంగానే నేరుగా మండపానికి అంబులెన్స్ వచ్చింది. అక్కడి నుంచి స్మృతి మందార తండ్రిని ఆసుపత్రికి తరలించారు. దీంతో స్మృతి మందాన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి ఆగిపోయిందని ప్రచారం జోరు అందుకుంది. కానీ అసలు వాస్తవం పలాస్ ముచ్చల్ లేచిపోవడమేనట. వాడి వల్ల స్మృతి మందాన కుటుంబం రోడ్డు పాలు అయిందని తెలుస్తోంది.

స్మృతి మందానతో పెళ్లి.. ప్రియురాలితో రొమాన్స్

స్మృతి మందాన పెళ్లి ఆగిపోవడం వెనక అనేక రకాల కారణాలు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ లో పలాష్‌ ముచ్చల్ రిలేషన్ లో ఉన్నాడట. ఆమెను మైంటైన్ చేస్తూనే స్మృతి మందానను ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడట పలాష్‌ ముచ్చల్. అయితే పెళ్లి కంటే ముందు ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకరోజు ముందే ఆ కొరియోగ్రాఫర్ తో పలాష్‌ ముచ్చల్ వెళ్ళిపోయినట్లు సమాచారం. అయితే పలాష్‌ ముచ్చల్ ఎక్కడ కనిపించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా నేపథ్యంలో, ఆయన కుటుంబం కొత్త నాటకానికి తెరలేపింది. పలాస్ ముచ్చల్ కు తీవ్ర అనారోగ్యం చోటు చేసుకుందని, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని ఆయన ఫ్యామిలీ వెల్లడించింది. దీంతో ఆసుపత్రిలో పలాష్‌ ముచ్చల్ ను అడ్మిట్ చేసినట్లు కూడా ప్రచారం చేశారు. ఇలా స్మృతి మందాన పెళ్లి రద్దు కావడం వెనుక అనేక కోణాలు బయట పడుతున్నాయి. దీనిపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప, అసలు వాస్తవం బయటకు రాదు.

Advertisement

Also Read: Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?

 

 

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×