E-Paper
Advertisement

Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ
Advertisement

Smriti-Palash Muchhal:  స్మృతి మందాన ( Smriti Mandhana)- పలాష్ ముచ్చల్ ( Palash Muchhal ) వివాహం క్యాన్సల్ అయి దాదాపు రెండు నెలలు దాటింది. ఎవరి లైఫ్ వారు కొనసాగిస్తున్నారు. ఇటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో విజయమే లక్ష్యంగా బెంగళూరు జట్టును ముందుకు తీసుకు వెళ్తోంది స్మృతి మందాన. ఇలాంటి నేపథ్యంలో ఆమె మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ గురించి మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పలాష్ ముచ్చల్ చేసిన ఓ ఎదవ పనికి స్మృతి మందాన స్నేహితులు, టీమిండియా మహిళా క్రికెటర్లు దారుణంగా చితక బాదినట్లు తెలుస్తోంది. బెడ్రూంలో న**గ్నంగా ఉన్న అతడిని బయటకు లాగి మరి తన్నారట. వేరే అమ్మాయితో బెడ్ రూమ్ లో కనిపించడంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా స్మృతి మందాన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే బయట పెట్టారు.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు

Advertisement

టీమిండియా మహిళా క్రికెటర్ల చేతిలో బలైన పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23వ తేదీన జరగాల్సి ఉంది. అయితే సరిగ్గా ఆరోజు కంటే ముందు నైట్, స్మృతి మందాన స్నేహితులు, టీమిండియా మహిళా క్రికెటర్లు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇందులో టీమిండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, స్నేహ రాణా, శ్రేయాంక, జెమీమా తదితర క్రికెటర్లు అందరూ ఈ ఈవెంట్ కు వచ్చారు. అయితే అందరి కండ్లు గప్పి, తన మాజీ ప్రియురాలితో బెడ్ రూమ్ రొమాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేశాడట పలాష్ ముచ్చల్.

అయితే అదే సమయంలో ఆ బెడ్రూంలోకి టీమిండియా క్రికెటర్లు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత పలాష్ ముచ్చల్ ను అక్కడే చితకబాది, బెడ్ రూమ్ నుంచి బయటకు లాక్కొచ్చారట. స్మృతి మందాన ఫ్యామిలీకి పలాష్ ముచ్చల్ బాగోతం మొత్తం చెప్పేశారట. ఈ నేపథ్యంలోనే స్మృతి మందాన తండ్రి గుండెపోటు అంటూ డ్రామాలాడి పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తాజాగా స్మృతి మందార చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే బయటపెట్టారు. సినిమాలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి 40 లక్షలు వాడుకున్నాడని కూడా పలాష్ ముచ్చల్ పైన కేసు కూడా పెట్టాడు వైభవ్. ఈ సందర్భంగా ఈ బెడ్ రూమ్ విషయాన్నీ కూడా బయటపెట్టాడట. అందుకే పెళ్లి క్యాన్సిల్ అయింది అని కూడా వివరించాడు వైభవ్.

అదంతా ఫేక్ అంటున్న పలాష్ లాయర్

Advertisement

బెడ్ రూమ్ లో మరో అమ్మాయితో కనిపించడం, ఆ సందర్భంగా పలాష్ ముచ్చల్ ను టీమిండియా మహిళా క్రికెటర్లు కొట్టడం అనేది ఫేక్ అంటూ పలాష్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. అనవసరంగా పలాష్ ముచ్చల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు.

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×