BigTV English
Advertisement

Hardik Pandya-Natasa: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్‌.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?

Hardik Pandya-Natasa: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్‌.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?

Hardik Pandya-Natasa: సినీ ఇండస్ట్రీలో నటుల మధ్య రిలేషన్షిప్ గురించి చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దదే. హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్ ల గురించి ఎన్నో వార్తలు తెరమీదకి వస్తూ ఉంటాయి. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇక కొందరు యాక్టర్స్ వ్యక్తిగత జీవితాలలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉంటారు. ఇలా ఎందరో నటీనటులు తమ లవ్ ఫెయిల్యూర్స్, రిలేషన్స్ గురించి బాహాటంగా చెప్పడం చూస్తూనే ఉన్నాం.


Also Read: IND vs NZ Finals: టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్స్ కు వర్షం అడ్డంకి ?

ఇప్పుడున్న హీరో హీరోయిన్లు అందరూ కూడా ఒకరితో రిలేషన్ మైంటైన్ చేసి.. మరొక వ్యక్తిని వివాహం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ కూడా ఒకరు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. బుల్లితెర ప్రముఖుడు అలీ గోని – బాలీవుడ్ బ్యూటీ నటాషా డేటింగ్ చేశారన్నది పరిశ్రమలో రహస్యం కాదు. వీరిద్దరూ కలిసి “నాన్ బలియే” తొమ్మిదవ సీజన్ లో కూడా కలిసి కనిపించారు.


సెర్బియాకు చెందిన నటాషా మొదట కొన్ని రియాలిటీ షోలలో కనిపించింది. 2013లో వచ్చిన సత్యాగ్రహం సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించి తన పాపులారిటీని మరింతగా పెంచుకుంది. అదే సమయంలో ఆమె అలీ గోని అనే టీవీ నటుడితో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. భారతి సింగ్ – హర్ష్ లింభాచియా పోడ్ కాస్ట్ లో అలి గోని ఇందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు.

నిజానికి నటాషా పేరు రివీల్ చేయనప్పటికీ.. ఆమె తన కుటుంబంతో కలిసి జీవించకూడదని అనుకోవడం వల్లే తము విడిపోయామని పేర్కొన్నాడు. మనం విడిగా జీవిద్దాం అని ఆమె చెప్పడంతో.. నేను దానికి అంగీకరించకపోవడంతో.. తామిద్దరం విడిపోయామని తెలిపాడు. ఆ తర్వాత అలి గోని జాస్మిన్ బాసిన్ తో రిలేషన్ లో ఉండగా.. నటాషాకి క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. వీరిద్దరూ కొన్నాళ్లు రిలేషన్ మెయింటైన్ చేసి కరోనా సమయంలో సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు.

 

2020 మే లో వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని, ఆ తర్వాత 2023లో క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. అయితే నటాషా పెళ్లికి ముందే గర్భవతి కావడంతో.. మీరు ఎటువంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. నటాషా తన భర్త హార్దిక్ పాండ్యా కంటే వయసులో ఏడాదిన్నర పెద్దది కావడం విశేషం. ఆ తరువాత వీరి మధ్య విభేదాలు వచ్చి 2024లో విడిపోవడాన్ని ధ్రువీకరించారు. వారు తమ కుమారుడు అగస్త్యకి సహ – తల్లిదండ్రులుగా కొనసాగుతామని తెలిపారు.

Tags

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×