E-Paper
Advertisement

Babar Azam: ఇండియ‌న్ ఆర్మీతో పాక్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం ఫోటోలు ?

Babar Azam: ఇండియ‌న్ ఆర్మీతో పాక్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం ఫోటోలు ?
Advertisement

Babar Azam:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ పూర్తయింది. నిన్నటితో ముగిసింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్… పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. 14 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Pakistani player Babar Azam) దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. బాబర్ ఆజం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆర్మీ అధికారులు అతనితో సెల్ఫీలు దిగి రచ్చ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

ఇండియ‌న్ ఆర్మీతో పాక్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం ఫోటోలు ?

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan)  మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో బాబర్ ఆజం ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. ఇందులో భాగంగానే అతడు ప్రాక్టీస్ చేస్తుండగా కొంతమంది ఆర్మీ అధికారులు అతనితో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బాబర్ ఆజంతో ఇండియన్ ఆర్మీనే ( Indian Army) ఫోటోలు దిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. శత్రుదేశాలతో ఇండియన్ ఆర్మీ ఫోటోలు దిగిందని కొంతమంది భావించి… దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

వాస్తవంగా బాబర్ ఆజం తో ఫోటోలు దిగింది ఇండియన్ ఆర్మీ కాదు. బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులే… బాబర్ ఆజంతో ఫోటోలు దిగారట. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని ఢాకా లోనే బాబర్ ఆజం ఉన్నాడు. తొలి టెస్ట్ ఆడకపోయిన రెండో టెస్ట్ మాత్రం అతడు ఆడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టాడు బాబర్ ఆజం. ఈ క్రమంలో ఢాకా లోని ఓ స్టేడియంలో బాబర్ ఆజం ప్రాక్టీస్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు అతనితో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలో ఇప్పుడు వైరల్ గా మారాయి.

మే 16 నుంచి రెండో టెస్టు

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో మొదటి టెస్ట్ ఓడిపోయిన పాకిస్తాన్, రెండో దానిపై దృష్టి పెట్టింది. మే 16వ తేదీ నుంచి బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య చిట్ట చివరి టెస్ట్ జరగనుంది. ఇందులో పాకిస్తాన్ గెలిస్తే టెస్ట్ సిరీస్ సమం అవుతుంది. డ్రా లేదా, బంగ్లా గెలిస్తే పాకిస్తాన్ మాత్రం టెస్ట్ సిరీస్ కోల్పోనుంది.  కాగా తొలి టెస్టులో 104 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ను ఓడించిన బంగ్లాదేశ్ చ‌రిత్ర సృష్టించింది.

Also Read: Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×